కర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కర్ణుడు''' [[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములో ఒక వీరుడు. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన[[కుంతి|కుంతి]] కి ఇచ్చిన వరప్రభావంతో [[సూర్యుడు|సూర్య]] దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు. సూర్యదేవుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించినాడు.
==కర్ణుడి పూర్వ జన్మ==
కర్ణుడు పూర్వ జన్మ లొ సహస్రాక్షుడు అనే రాక్షసుడు.అతనికి వేయి కవచాలు ఉండేవి.అతనికి ఉన్న 999 కవచాలు [[నరనారాయణులు]] ఛేధించి సంహరిస్తారు. అతడే తరువాత జన్మలో సహజ కవచ కుండలాతో కర్ణుడిగా కుంతి గర్భాన జన్మిస్తాడు. నరనారాయణులు (శ్రీ కృష్ణార్జునులు) అతని కురుక్షేత్ర సంగ్రామములో సంహరిస్తారు.
 
[[వర్గం:మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/కర్ణుడు" నుండి వెలికితీశారు