తెలుగు అక్షరాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 32:
* కంఠ్యములు : [[కంఠము]] నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
* తాలవ్యములు : [[దవడ]]ల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
* మూర్థన్యములుమూర్ధన్యములు : [[అంగిలి]] పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
* దంత్యములు : [[దంతము]]ల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
* ఓష్ఠ్యములు : [[పెదవులు|పెదవుల|పెదవి]] నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అక్షరాలు" నుండి వెలికితీశారు