నరనారాయణులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నరసింహ అవతారము దాల్చి [[హిరణ్యకశ్యపుడు|హిరణ్య...
(తేడా లేదు)

20:38, 12 జూన్ 2008 నాటి కూర్పు

నరసింహ అవతారము దాల్చి హిరణ్యకశ్యపుడిని సంహరించిన శ్రీహరి అవతారములొని నర రూపము నరుడి గా మరియు సింహ రూపము నారాయణునిగా విడిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి.వీరివురు బదరికాశ్రములొ తపస్సు చేసుకొనిడివారు. ఇంద్రుడు వారి తపస్సు బంగం చేయుట కొఱకు అప్సరసలను పంపుతారు. నారాయణుడు తన తొడ గీటి అప్సరసల కంటే సుందరమైన కాంతను ఊర్వశి ని సృష్టిస్తాడు. తొడ (ఊరువు) నుండి పుట్టినది కావున ఊర్వశి అనిఒ పేరు కలిగింది. నరనారాయణులు సహస్రకవచుని 999 కవచాలు ఛేధిస్తారు. ఆ సమయములొ వారు తపస్సు మార్చి మార్చి చేశారు. ఒకరు యుద్ధము చేయి సమయమున మరొకరు తపస్సు చేయిట , మరొకరు తపస్సు చేయి సమయమున ఇంకొకరు యుద్ధము చేయిట జేసి 999 కవచములు ఛేధిస్తారు.