నరనారాయణులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Naranarayana.jpg|thumb|left|నరనారాయణులు]]
[[నరసింహావతారము|నరసింహ అవతారము]] దాల్చి [[హిరణ్యకశ్యపుడు|హిరణ్యకశ్యపుడిని]] సంహరించిన శ్రీహరి అవతారములొని నర రూపము నరుడి గా మరియు సింహ రూపము నారాయణునిగా విడిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. వీరివురు బదరికాశ్రములొ[[బదరికాశ్రమము]]లొ తపస్సు చేసుకొనిడివారు. [[ఇంద్రుడు]] వారి తపస్సు బంగం చేయుట కొఱకు అప్సరసలను పంపుతారు. నారాయణుడు తన [[తొడ]] గీటి అప్సరసల[[అప్సరస]]ల కంటే సుందరమైన కాంతను [[ఊర్వశి]] ని సృష్టిస్తాడు. తొడ (ఊరువు) నుండి పుట్టినది కావున ఊర్వశి అనిఒఅని పేరు కలిగింది. నరనారాయణులు సహస్రకవచునిసహస్ర కవచుని 999 కవచాలు ఛేధిస్తారు. ఆ సమయములొ వారు తపస్సు మార్చి మార్చి చేశారు. ఒకరు యుద్ధము చేయి సమయమున మరొకరు తపస్సు చేయిట , మరొకరు తపస్సు చేయి సమయమున ఇంకొకరు యుద్ధము చేయిట జేసి 999 కవచములు ఛేధిస్తారు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/నరనారాయణులు" నుండి వెలికితీశారు