"దుర్భాక రాజశేఖర శతావధాని" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గాలు, వికీకరణ, లింకులు
(కొత్త పేజీ: కడప జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య...)
 
చి (వర్గాలు, వికీకరణ, లింకులు)
'''దుర్భాక రాజశేఖర శతావధాని''' [[కడప జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. [[ప్రొద్దుటూరు]] నివాసి. కడప జిల్లాలోని జమ్మలమడుగులో[[జమ్మలమడుగు]]లో 1888లో జన్మించారు. రాణాప్రతాపసింహచరిత్ర, వీరమతీ చరిత్ర, చండనృపాల చరిత్ర, పుష్పావతి, సీతాకల్యాణము, సీతాపహరణము, పద్మావతీ పరిణయము అను గ్రంథాలను రచించారు. ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ అను ఆంగ్ల గ్రంథాన్ని రచించారు. కవిసార్వ భొమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.
 
==రచనలు==
* రాణాప్రతాపసింహచరిత్ర
* వీరమతీ చరిత్ర
* చండనృపాల చరిత్ర
* పుష్పావతి
* సీతాకల్యాణము
* సీతాపహరణము
* పద్మావతీ పరిణయము
* ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)
==బిరుదులు==
 
కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.
 
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:కడప జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/310768" నుండి వెలికితీశారు