"దుర్భాక రాజశేఖర శతావధాని" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (దుర్భాకరాజశేఖర శతావధాని ను, దుర్భాక రాజశేఖర శతావధాని కు తరలించాం: సరైన పేరు (ఇంటి పేరు తరువా�)
'''దుర్భాక రాజశేఖర శతావధాని''' [[కడప జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. [[ప్రొద్దుటూరు]] నివాసి. కడప జిల్లాలోని [[జమ్మలమడుగు]]లో 1888లో[[1888]]లో జన్మించారు.
 
==రచనలు==
* పద్మావతీ పరిణయము
* ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)
 
==బిరుదులు==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/310799" నుండి వెలికితీశారు