సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: si:සූදකු
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Sudoku-by-L2G-20050714.svg|thumb|right|250px|ఒక సుడోకు ప్రహేళిక...]]
[[బొమ్మ:Sudoku-by-L2G-20050714 solution.svg|right|thumb|250px|... దాని పరిష్కారం ఎర్ర రంగు అంకెలు అత్యుత్తమ పరిష్కారం)]]
'''''సుడోకు''''' ఒక తర్క-భరితమైన, గళ్ళలో [[ఆంకెలు]] నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికలో ఒక 9x9 గళ్ళ చతురస్రము ఉంటుంది. అందులో మళ్ళీ తొమ్మిది 3x3 చతురస్రాలు ఉంటాయి. ఈ గళ్ళలో 1 నుండి 9 వరకు నింపాలి. చిన్న చతురస్రం (3x3)లో కాని పెద్ద చతురస్రం(9x9)లో అడ్డు ‍ మరియు‍ నిలువు వరుసలలో ఒకసారి ఉపయోగించిన అంకెలు మరోసారి ఉపయోగించరాదు. ఈ ప్రశ్నా ప్రహేళికలో అక్కడక్కడా కొన్ని అంకెలు నింపబడి ఉంటాయి. పూర్తయిన ప్రహేళిక ఒక రకమైన [[:en:Latin_square|లాటిన్ చతురస్రము]] పోలి ఉంటుంది. [[లియొనార్డ్ ఆయిలర్]] అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కానీ, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము [[అమెరికా]]కు చెందిన [[:en:Howard_Garns|హావర్డ్ గార్నస్]]. ఈ ప్రహేళిక 1979లో డెల్ మ్యాగజిన్ లో ''నంబర్ ప్లేస్''<ref>{{cite web
|url=http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html
|title=సుడోకు రకాలు}}</ref> మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని ''సుడోకు'' అనే పేరుతో ప్రాచుర్యానికి తీసుకొచ్చాడు. 2005లో సుడోకు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది.
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు