సార్వత్రిక సమన్వయ సమయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[దస్త్రం: World Time Zones Map.png|thumb| right| 400px| ప్రస్తుత వాడుకలో వున్న సమయ ప్రాంతాల ప్రపంచ పటం ]]
 
సార్వత్రిక సమన్వయ సమయం ([[ఆంగ్లం]]: ''Coordinated Universal Time'' , [[ఫ్రెంచ్ ]]: ''Temps universel coordonné'') లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వ కాల ప్రామాణికం.<ref name=UTC >{{cite web |title=COORDINATED UNIVERSAL TIME (UTC) |url=http://www.bipm.org/cc/CCTF/Allowed/18/CCTF_09-32_noteUTC.pdf |accessdate=April 23, 2017}}</ref> యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం యొక్క ఖచ్చితత్వం 0<sup>o</sup> రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. <ref name = Guinot>{{cite journal| ref = harv | last1 = Guinot| first1 = Bernard | date = August 2011 | volume=48 | issue=4 | title = Solar time, legal time, time in use | journal = Metrologica | pages =S181–185| doi = 10.1088/0026-1394/48/4/S08|bibcode = 2011Metro..48S.181G }}</ref> ఒకప్పుడు ప్రాచుర్యంలో వున్న '''గ్రెనిచ్ మీన్ టైం (GMT)''' ప్రామాణికకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో వున్న సమయ ప్రాంతాలు ఈ యూటీసీ ఆధారంగా తమ తమ సమయాల్ని గుర్తిస్తారు. ఉదాహరణకి [[భారత ప్రామాణిక కాలమానం | భారత కాలమానాన్ని]] UTC + 5:30 గా రాయవచ్చు. అనగా [[భారత దేశం ]] సార్వత్రిక సమన్వయ కాలానికంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుందని అర్థం.
 
 
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:కాలం]]