రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''రేవూరి అనంత పద్మనాభరావు'''మొదట అధ్యాపకుడిగా పని చేసి, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్  జనరల్ (ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్) హోదాలో  పదవీ విరమణ అనంతరమూ అనేక రంగాలలో సేవలందిస్తున్నారు. అనేకపలు అష్టావధానాలు చేసిన ఆయన ఇప్పటికే 120
 
గ్రంథాలు (కథలు, నవలలు,అనువాదాలు, ఆధ్యాత్మికాలు, వ్యాసాలు) ఇలా అనేకవిభిన్న సాహితీ ప్రక్రియలలో తన సామర్థ్యాన్ని నిరూపించారు. పదవీ విరమణానంతరం కూడా అనేకపలు విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములోనూ తన సేవలను అందించారు.వీరి కుటుంబం మొత్తం రచయితలు, రచయిత్రులు కావడం మరో విశేషం.
 
జీవిత సంగ్రహం