అబ్బిరాజుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: జూన్ 3, 2013 → 2013 జూన్ 3, →
పంక్తి 98:
ఈ వూరిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో 2013 జూన్ 3 న హనుమత్ జయంతినాడు 99 అడుగుల ఎత్తయిన [[ఆంజనేయ]] విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది రాష్ట్రంలో రెండవ అతి పెద్ద ఆంజనేయ విగ్రహం. [1]
==ఇతర విశేషాలు==
[[దస్త్రం:A_boat_near_Masenamma_Katta,_Abbirajupalem.jpg|thumb|గ్రామంలోని మశేనమ్మ కట్ట సమీపంలో గోదావరిపై బోటు]]
అదే దేవాలయమునకు కొద్ది దూరములో [[తాటి పాక]], [[పొదలాడ (రాజోలు)]]. వెళ్ళేందుకు రేవు ఉంది.ఇక్కడి నుండి పడవల ద్వారా ప్రతి రోజూ చలామంది తాటిపాకకు, పొదలాడ.ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ తరచు వరదలు మమూలుగా వస్తూ ఉంటాయి. దానివలన గ్రామాభివృద్ది చాలా తక్కువ. ఎందరో రాకపోకలు సాగించే రేవులో సైతం సరి అయిన సౌకర్యాలు లేవు.
:
"https://te.wikipedia.org/wiki/అబ్బిరాజుపాలెం" నుండి వెలికితీశారు