మొహర్రం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==ఆషూరా==
ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. [[ముహమ్మద్]] ప్రవక్త మనుమడైన [[హుసేన్ ఇబ్న్ అలీ]], [[కర్బలా యుద్ధం]]లో అమరుడైన రోజు. ముహర్రం నెలను, "[[షహీద్]] " ([[అమరవీరుల]] ) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. [[షియా ఇస్లాం]]లో ఈ ముహర్రం నెల, "ఆషూరా", [[కర్బలా]] [[యుద్ధం]]లో మరణించిన వారి జ్ఞాపకార్థం, [[శోకం|శోక]] దినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ (శోక ప్రకటన) జరుపుతారు. తెలంగాణలో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను [[పీర్ల పండుగ]] అనే పేరుతో జరుపుకుంటారు. [[హైదరాబాద్‌]] పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు [[అలీజా కోట్ల]], [[చార్మినార్]]‌, [[గుల్జార్‌ హౌస్]]‌, మీరాలం మండీ, [[దారుల్‌ షిఫా]]ల మీదుగా కొనసాగి [[చాదర్‌ ఘాట్‌]] వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన [[ఏనుగు]]పై ఈ వూరేగింపు సాగుతుంది.
 
===అషూరా విశేషాలు===
"https://te.wikipedia.org/wiki/మొహర్రం" నుండి వెలికితీశారు