ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ ను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ కు తరలించారు: ప్రామాణికం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
==ప్రెస్ అకాడమీ==
ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ <ref>{{Cite web |url=http://pressacademy.ap.gov.in/ |title=ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ |website= |access-date=2010-09-30 |archive-url=https://web.archive.org/web/20170520093103/http://pressacademy.ap.gov.in/ |archive-date=2017-05-20 |url-status=dead }}</ref> 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో [[బోధన]], [[పరిశోధన]]ను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.
 
నవంబరు 8, 2020 నాడు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నియమితులయ్యారు. <ref>{{Cite web |url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/senior-journalist-devireddy-srinath-reddy-appointed-ap-press-academy-chairman-orders-issued-by-the-256873.html|website=వన్ ఇండియా|date=2020-11-08|access-date=2021-01-24}}</ref>
 
==పుస్తకాలు==