సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
 
==వినియోగదారుల విజయాలు==
===గడ్డిఅన్నారం వినియోగదారుల సంఘం అద్య క్ష్యులు శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు సాధించిన కొన్ని విజయాలు. ===
గడ్డిఅన్నారం వినియోగదారుల సంఘం అధ్యక్ష్యులుఎన్. వెంకటేశ్వర్లు సాధించిన కొన్ని విజయాలు.
# రైలులో భోజనం పెడతామని డబ్బులు వసూలుచేసి భోజనం అందించనందుకు రైల్వయ్నుంది రు.500/- నష్టపరిహారం , భోజనం డబ్బు వసూలుచేయటం అయినది.
# కొత్త బస్సులో షిర్డీ ప్రయాణం అనిచెప్పి డొక్కుబస్సువేసి యాత్రికులను ఇబ్బందిపెట్టిన ప్రైవేట్ ట్రావెల్ ఏజంట్ మీద వినియోగదారుల కోర్టులో కేసువేసి తనతోపాటు పదిమందికి పరిహారం ఇప్పించడం జరిగింది.
Line 80 ⟶ 81:
 
ప్రతిసోమవారం ఈనాడు దినపత్రికలో సమాచారహక్కు గురించి వినియోగదారులు సాధించిన విజయాలను ప్రసురిస్తున్నారు.
2.===నల్లగొండ జిల్లాలో సమాచార హక్కు సాధన సమితి అధ్యక్షులు శ్రీ గాదెపాక మధుకుమార్ గారు సాధించిన కొన్ని విజయాలు...===
# నల్లగొండ కార్మిక శాఖ నుండి భవన నిర్మాణ కార్మికులకు రావలసిన లబ్ధిని సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి రాష్ట్ర కార్మిక శాఖను కదిలించి సుమారు 48 మందికి లబ్ధిచేకూరే విధంగా చేశారు.
# మహిళ , శిశు సంక్షేమ శాఖలో వికలాంగులకు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సమాచార చట్టం ద్వారా ప్రశ్నించి సుమారు మూడు వందల మందికి లబ్ధి కలిగించి జిల్లాలో సామాజిక కార్యకర్తగా మంచి గుర్తింపు పొందారు.
Line 87 ⟶ 88:
=== GUARDS ఫర్ ఆర్ టి ఐ సాధించిన విజయాలు ===
 
రాజమండ్రిలోని GUARDS స్వచ్చంద సంస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే రాజులు, తమ రాజ్యంలో జరిగే విషయాలన్నీ ప్రజలకు తెలుసుకునే హక్కుంది. ఈ సిద్ధాంతమును దృష్టిలో ఉంచుకొని GUARDS సంస్థ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే భారత రాజ్యాంగం  - సమాచారహక్కు చట్టం పై అనేక ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తోంది.
 
1) GUARDS ఫర్ ఆర్ టి అధ్యర్యంలో రాజమండ్రిలోని ఒక మీడియా సంస్థ తమ సంస్థలోని ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్న నేపథ్యంలో సమాచారహక్కు చట్టం దరఖాస్తు వేసి లేబర్ ఆక్ట్ అమలు చేయించి ఉన్న జీతాల కంటే డబుల్ జీతాలు పెంచడం జరిగింది.'' =
Line 98 ⟶ 99:
 
5) విద్యాహక్కు చట్టంను ఉపయోగించి ప్రయివేట్ పాఠశాలలు, కాలేజీల్లో ఆర్ టి ఐ దరఖాస్తుల ద్వారా అనేకమందికి ఉచిత విద్యతోపాటు, రాయితో కూడిన విద్య అందేందుకు కృషి చేయడం జరిగింది.
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సమాచార_హక్కు" నుండి వెలికితీశారు