పులస్త్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
పులస్యుడు కర్ధముని తొమ్మిది మంది కుమార్తెలలో ఒకతయిన హవిర్భును వివాహమాడినాడు. హవిర్భు ద్వారా పులస్యునికి అగస్త్యుడు మరియు విశ్రవసుడు జన్మించారు. పులస్త్యుని కుమారుడు [[విశ్రవసుడు]]. ఇతనికి ఇద్దరు భార్యలు. సుమాలి కూతురైన [[కైకసి]] వలన విశ్రవసునికి [[రావణుడు]], [[విభీషణుడు]], [[కుంభకర్ణుడు]] మరియు [[శూర్పనఖ]] జన్మించారు. మరో భార్య ఇద్విద ద్వార [[కుబేరుడు]] జన్మించాడు. ఈ విధంగా పులస్త్యుడు కుబేరుడు, రావణుడు వంటి వారితో సహా సమస్త రాక్షసులకు మూలపురుషుడు.
 
 
పులస్యుడు దక్షుని కూతురైన ప్రిథిని వివాహమాడినాడు. ఈమెనే భాగవతములో హవిస్భూగా చెప్పబడినది.<ref>Hindu Mythology, Vedic and Purānic: Vedic and Purānic By William Joseph Wilkins పేజీ.305 [http://books.google.com/books?id=uHYOAAAAQAAJ&pg=PA305&dq=pulastya&client=firefox-a#PPA305,M1]</ref>
"https://te.wikipedia.org/wiki/పులస్త్యుడు" నుండి వెలికితీశారు