సమాసం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
== '''సమాసాలు (తెలుగు)''' ==
* '''[[అవ్యయీభావ సమాసము]]:''' సమాసము లోని రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము లోని రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్థ ప్రధానము. అవ్యయీభావ సమాసము
ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి
* '''[[ద్విగు సమాసము]]:''' సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండునుపూర్వధేఔఖంఈఔకంధచమందుండును.
ఉదా: మూడు లోకములు - మూడుమూడుఠధఛపఠచ అయిన లోకములు.
* '''[[సమాహార ద్విగు సమాసము]]:''' ద్విగు సమాసము లోని పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
ఉదా: పంచపాత్ర - ఐదుఐదుధచం లోహములతో చేయబడిన పాత్ర
* '''విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము:''' సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
ఉదా: మధుర వచనము - మధురమైన వచనము
* '''విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము:''' సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము
పంక్తి 14:
* '''అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము:''' దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము
* '''సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము:''' సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి. సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరము - ద్వారక అను పేరుగల నగరము.
* '''నఞ్ తత్పురుష సమాసముసౌకచంకమాసము:''' అభావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - 'అ' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: న + ఉచితము - అనుచితము
* '''[[ద్వంద్వ సమాసము]]:''' ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
* '''[[బహుపద ద్వంద్వ సమాసము]]:''' రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు.
పంక్తి 29:
[[ఊతపదాలు]] || ఊతం కొరకు పదాలు || [[చతుర్థీ తత్పురుష సమాసం]]

[[కంటినీరు]] ||ఠన కంటి యందలి నీరు || [[సప్తమీ తత్పురుష సమాసం]]
అంఅంఖంఛన
[[కనకాభిషేకము]] || కనకముతో అభిషేకము || [[తృతీయాఅబ్బ తత్పురుష సమాసం]]

[[కనకాభిషేకముకుటీరపరిశ్రమ]] || కనకముతోకుటీరము అభిషేకములోని పరిశ్రమ || [[తృతీయాసప్తమీ తత్పురుష సమాసంఛనఛ]]

[[కుటీరపరిశ్రమ]] || కుటీరము లోని పరిశ్రమ || [[సప్తమీ తత్పురుష సమాసం]]

[[కులవృత్తులు]] || కులము యొక్క వృత్తులు || [[షష్ఠీ తత్పురుష సమాసం]]
నఛనఛంఛంఖనఛపఝఠఞపనజనజటజజపజ

[[కూరగాయలు]] || కూరయు, కాయయు || [[ద్వంద్వ సమాసం]]

పంక్తి 53:
[[త్రికరణాలు]] || త్రి (మూడు) సంఖ్యగల కరణాలు || [[ద్విగు సమాసం]]

[[తెలుగుభాష]] || తెలుగు అను పేరుగల భాష ||నటజ [[సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం]]

[[దీపావళి]] || దీపముల యొక్క ఆవళి || [[షష్ఠీ తత్పురుష సమాసం]]

[[దేశద్రోహులుపుక]] || దేశానికి ద్రోహులు xxx|| [[షష్ఠీ తత్పురుష సమాసం]]

[[నరసింహుడు]] || సింహము వంటి నరుడు || [[ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం]]
"https://te.wikipedia.org/wiki/సమాసం" నుండి వెలికితీశారు