ప్రభాస్: కూర్పుల మధ్య తేడాలు

చి Movie is going to release in multiple languages
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎నటించిన చిత్రాలు: 2021-22 సినిమాలు
పంక్తి 25:
2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో [[అనుష్క]], [[నమిత]]ల సరసన '''[[బిల్లా]]''' సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియూ అతనిలాగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చినా సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత [[పూరీ జగన్నాథ్|పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో విడుదలైన '''[[ఏక్ నిరంజన్]]''' కూడా పరాజయం పాలైంది. 2010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] సరసన '''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]''' సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి [[కొండపల్లి దశరథ్|దశరథ్]] దర్శకత్వంలో '''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. [[కుటుంబము|కుటుంబ]] విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో [[తాప్సీ]] మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
 
2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో [[తమన్నా]], [[దీక్షా సేథ్]] దర్శకత్వంలో '''[[రెబెల్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికి పరాజయం పాలైంది. 2013లో రచయిత కొరటాల శివ దర్శకత్వంలో '''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమాలో [[అనుష్క]], [[రిచా గంగోపాధ్యాయ్]] కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొవటంతో పాటు ప్రభాస్ ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి '''బాహుబలి''' సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్" [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[హిందీ భాష|హిందీ]] భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న  విడుదలై [[ప్రపంచము|ప్రపంచ]] వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ''[[సాహో]]'' చిత్రం 2019లో విడుదలయింది. 2021 లో ప్రభాస్ నటించిన రాథే శ్యామ్, సలార్ సినిమాలు విడుదల కానున్నాయి<ref>{{Cite web|url=https://cinelist.in/prabhas-upcoming-movies-list/|title=Prabhas Upcoming Movies List 2021 & 2021|last=|first=|date=2021-01-24|website=Cine List|language=en-US|url-status=live|archive-url=|archive-date=|access-date=2021-01-24}}</ref>. మరో వైపు ఆది పురుష్, వైజయంతీ బ్యానర్ పై మరో సినిమా చేయనున్నారు.
 
==నటించిన చిత్రాలు==
పంక్తి 149:
|తెలుగు,<br> హిందీ,<br> తమిళం,<br> మలయాళం
|-
| rowspan="2" |2021
|రాధే శ్యామ్<ref>{{Cite web|url=https://www.moviezupp.com/radheshyam-first-look-prabhas-pooja-hedge-pair-looks-romantic/|title=RadheShyam first look: Prabhas-Pooja Hedge pair looks Romantic|last=Boy|first=Zupp|date=2020-07-10|website=Moviezupp|language=en-US|access-date=2020-10-11}}</ref>
|
పంక్తి 155:
మలయాళం,కన్నడ
|చిత్రీకరణ జరుగుతున్నది
|-
|సలార్
|సలార్
|తెలుగు, కన్నడ, తమిళం,హిందీ,
మలయాళం
|చిత్రీకరణ జరుగుతున్నది
|-
| rowspan="2" |2022
|ఆదిపురుష్
|శ్రీరామ్
|హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం
|చిత్రీకరణ జరుగుతున్నది
|-
|వైజయంతీ బ్యానర్ సినిమా
|
|తెలుగు,తమిళం,హిందీ,
మలయాళం,కన్నడ
|ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నది
|}
 
"https://te.wikipedia.org/wiki/ప్రభాస్" నుండి వెలికితీశారు