కిగ్గా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తుంగా నది]]కి ఉపనదైన నందిన ఒడ్డున [[శృంగేరి]]కి 10 మైళ్ళాదూరములో ఉన్న గ్రామము '''కిగ్గా'''. కిగ్గా గ్రామానికి మరుకలు అనే పేరు కూడా కలదు. ఈ గ్రామములో అత్యంత ప్రశస్తి చెందిన [[ఋష్యశృంగుడు|ఋష్యశృంగ మహర్షి]] దేవాలయము కలదు. ఈ ప్రదేశములోనే [[ఋష్యశృంగుడు]] మెరుపుతీగ వలె మారి విదేహముక్తి పొందారు అని చెబుతారు. ఇక్కడ ఏడవ శతాబ్దపు శాసనాలు ఈ ఆలయముపేరు కిల్గలింగేశ్వర లేదా కిల్గదేవర పూజలు జరిగేవని చెబుతున్నాయి. ఇక్కడి శివలింగంపైన ఒక రుద్రాక్షం ఉంటుంది, ఇది ఒక [[కొమ్ము]] వలె ఉంటుంది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కిగ్గా" నుండి వెలికితీశారు