శాంటియాగో: కూర్పుల మధ్య తేడాలు

శాంటియాగో డి చిలీ చిలీ దేశపు రాజధాని
కొత్త వ్యాసం సృష్టిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

07:14, 25 జనవరి 2021 నాటి కూర్పు

శాంటియాగో లేదా శాంటియాగో డి చిలీ చిలీ దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. అమెరికా లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. చిలీ దేశంలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతమైన శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్ లో మొత్తం జనాభా 70 లక్షలు. దీనికి కేంద్రబిందువైన శాంటియాగోలోనే సుమారు 60 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ నగరమంతా చిలీ మధ్య లోయలోనే ఉంది. నగరం చాలా భాగం సముద్ర మట్టానికి 500-650 మీటర్ల ఎత్తులో ఉంది.

శాంటియాగో
రాజధాని నగరం
పై నుంచి సవ్యదిశలో: శాంటా లూచియా హిల్, శాంటియాగో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లా మొనేడా, స్టాచ్యూ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, టొర్రే టెలిఫోనికా, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ చిలీ, టొర్రె ఎంటెల్.
పై నుంచి సవ్యదిశలో: శాంటా లూచియా హిల్, శాంటియాగో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లా మొనేడా, స్టాచ్యూ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, టొర్రే టెలిఫోనికా, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ చిలీ, టొర్రె ఎంటెల్.
Flag of Santiago
Coat of arms of శాంటియాగో


Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Chile" does not exist.
Nickname: 
"ది సిటీ ఆఫ్ ది ఐలాండ్ హిల్స్"
Coordinates: 33°27′S 70°40′W / 33.450°S 70.667°W / -33.450; -70.667
దేశంచిలీ
రీజియన్శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్
ప్రావిన్స్శాంటియాగో ప్రావిన్స్
స్థాపన1541 ఫిబ్రవరి 12
Founded byపెడ్రో డి వాల్డివియా
Named forసెయింట్ జేమ్స్
Government
 • ఇంటిండెంట్ఫెలిప్ గ్వేవెరా స్టీఫెన్స్
Area
 • రాజధాని నగరం641 km2 (247.6 sq mi)
Elevation
570 మీ (1,870 అ.)
Population
 (2017)
 • రాజధాని నగరం52,20,161
 • Density9,821/km2 (25,436/sq mi)
 • Metro
61,60,040
DemonymSantiaguinos (-as)
Time zoneUTC−4 (CLT)
 • Summer (DST)UTC−3 (CLST)
Postal code
8320000
Area code+56 2
మానవ అభివృద్ధి సూచీ (2017)0.874[1]very high
Websiteఅధికారిక వెబ్‌సైటు

ఈ నగరాన్ని స్పానిష్ దండయాత్రికుడు పెడ్రో డి వాల్డివియా 1541లో స్థాపించాడు. వలసవాదుల ఆక్రమణ కాలం నుంచి ఇది చిలీకి ముఖ్యపట్టణంగా ఉంది.

మూలాలు

  1. Sub-national HDI. "Area Database - Global Data Lab". hdi.globaldatalab.org (in ఇంగ్లీష్). Archived from the original on 23 September 2018. Retrieved 24 October 2018.