శాంటియాగో: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
అమెరికా -> అమెరికాస్
(కొత్త వ్యాసం సృష్టిస్తున్నాను)
ట్యాగు: 2017 source edit
 
చి (అమెరికా -> అమెరికాస్)
ట్యాగు: 2017 source edit
| native_name =
}}
'''శాంటియాగో''' లేదా '''శాంటియాగో డి చిలీ''' [[చిలీ]] దేశపు రాజధాని, అతిపెద్ద నగరం. [[అమెరికాఅమెరికాస్]] లో అతిపెద్ద నగరాల్లో ఒకటి. చిలీ దేశంలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతమైన శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్ లో మొత్తం జనాభా 70 లక్షలు. దీనికి కేంద్రబిందువైన శాంటియాగోలోనే సుమారు 60 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ నగరమంతా చిలీ మధ్య లోయలోనే ఉంది. నగరం చాలా భాగం సముద్ర మట్టానికి 500-650 మీటర్ల ఎత్తులో ఉంది.
 
ఈ నగరాన్ని స్పానిష్ దండయాత్రికుడు పెడ్రో డి వాల్డివియా 1541లో స్థాపించాడు. వలసవాదుల ఆక్రమణ కాలం నుంచి ఇది చిలీకి ముఖ్యపట్టణంగా ఉంది.
33,404

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3111518" నుండి వెలికితీశారు