దానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
It is telugu thing so I have deleted english words
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[Image:Ravi Varma-Lady Giving Alms at the Temple.jpg|thumb|right|బీదవానికి దానం చేస్తున్న హిందూ మహిళ, [[రాజా రవివర్మ]] చిత్రం.]]
'''దానం''' ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని [[దాత]] అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని [[యాచకులు]] అంటారు. దానం ఇచ్చేవి [[ధనం]], వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. [[దుస్తులు]], [[బొమ్మలు]], ఆహార పదార్ధాలు, [[వాహనము|వాహనాలు]], [[పశువులు]], మొదలైన వస్తువులు దానం చేస్తారు. భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు, సంస్థలు బాధితులకు అందిస్తాయి. అలాగే [[వైద్యం]]లో ఒక వ్యక్తికి అవసరమైన [[రక్తం]], వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), [[చర్మము|చర్మం]] (skin), [[గుండె]] (heart), [[మూత్రపిండం]] (kidney), [[రక్తం]], వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
 
==[[దాతృత్వం]] ==
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు