దుస్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
దుస్తులను ధరించే పద్ధతి [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]], [[భౌగోళిక గుర్తింపు|భౌగోళిక]], [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]], శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి, అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.
 
==దుస్తుల ఆరంభం==
 
==ఫంక్షన్==
 
==విద్యార్ధులు==
[[File:Telugu People Dresses.jpg|thumb|[[ప్రపంచ తెలుగు మహాసభలు]] సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్న [[విద్యార్థులు]]]]
==సంప్రదాయం==
 
==సాంఘిక స్థితి==
 
==మతం==
 
==దుస్తుల ఆరంభ చరిత్ర==
[[బైబిల్]] పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన [[ఆదాము]] [[అవ్వ]]లు చెట్ల [[పత్రము|ఆకు]]లను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన [[నియాండర్తల్]] మానవులు [[జంతువు|జంతు]] చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు [[దూది]]తో దుస్తులు కనిపెట్టారు. [[భారత దేశం]]లో దుస్తులు వయసును బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు.
"https://te.wikipedia.org/wiki/దుస్తులు" నుండి వెలికితీశారు