దుస్తులు: కూర్పుల మధ్య తేడాలు

59 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
(ఖాళీ విభాగాలు తొలగించాను)
చి (మూలాలు సమీక్ష మూస ఎక్కించాను)
{{మూలాలు సమీక్షించండి}}[[Image:Clothes.jpg|thumb|Clothing in history]]
[[మానవుడు]] తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని '''దుస్తులు''' అంటారు. మానవ సమాజంలో ఉండే ప్రతి [[మానవుడు]] దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.దుస్తులను ధరించే పద్ధతి [[సమాజం|సామాజిక]], [[భౌగోళిక గుర్తింపు|భౌగోళిక]], [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]], శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి, అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3113946" నుండి వెలికితీశారు