బిళ్ళ గన్నేరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
[[File: Catharanthus roseus MHNT.BOT.2005.0962.jpg|thumb|'' Catharanthus roseus'']]
[[దస్త్రం:బిళ్ళ గన్నేరు .jpg|alt=వృక్షశాస్త్రము |thumb|బిళ్ళ గన్నేరు గులాబీ రంగులో ]]
'''[[బిళ్ళ గన్నేరు]]''' ([[ఆంగ్లం]] Vinca, Periwinkle) ఒక చిన్న [[మొక్క]]. దీని నుండి ముఖ్యమైన [[కాన్సర్]] [[మందు]]లను తయారుచేస్తున్నారు.
'''[[బిళ్ళ గన్నేరు]]''' ([[ఆంగ్లం]] Vinca, Periwinkle) ఒక చిన్న [[మొక్క]]. దీని నుండి ముఖ్యమైన [[కాన్సర్]] [[మందు]]లను తయారుచేస్తున్నారు. బిళ్ళ గన్నేరు (కాథరాంథస్ రోజస్ )కెన్యా, ఉగాండా, టాంజానియా (హెండర్సన్ 2002) దేశాలలో సహజసిద్ధమైనది. టాంజానియాలోని చాలా జిల్లాల్లో దీనిని అలంకారం సాగుబడి చేస్తారు . ఇది పొడి నెలలో , బహిరంగ ప్రదేశాలలో , రహదారుల ప్రక్కన పెరుగుతుంది . ఈ మొక్క తీరప్రాంత ఆవాసాలతో,ఇసుక నేలలతో ఉన్న దగ్గర కనబడతాయి. ఇది తూర్పు ఆఫ్రికాలో ఒక సాధారణ తోట మొక్క రోడ్డు పక్కన,వ్యవసాయ భూములలో కనిపిస్తాయి . బిళ్ళ గన్నేరు దీర్ఘకాలిక పొదలుగా ఉండి , 30-100 సెం.మీ ఎత్తు లో ఉంటుంది. పువ్వులు ఆకులలో వస్తాయి . దీని పండు , 2.0-4.7 సెం.మీ పొడవు లో చిన్న నల్ల విత్తనాలతో ఉంటాయి . బిళ్ళ గన్నేరు తెల్ల , గులాబీ , వంకాయ వంటి రంగులలో ఉంటాయి <ref>{{Cite web|url=https://keys.lucidcentral.org/keys/v3/eafrinet/weeds/key/weeds/Media/Html/Catharanthus_roseus_(Madagascar_Periwinkle).htm|title=Factsheet - Catharanthus roseus (Madagascar Periwinkle)|website=keys.lucidcentral.org|access-date=2020-10-22}}</ref>.
 
చరిత్ర
మన దేశములో అస్సాం, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్మలలో ఎక్కవగా కనిపిస్తాయి . వివిధ రాష్ట్రములలో క్రింది పేర్లతో బిళ్ళ గన్నేరు ను పిలుస్తారు. <ref>{{Cite web|url=https://indiabiodiversity.org/species/show/265624|title=Catharanthus roseus (L.) G. Don|website=India Biodiversity Portal|access-date=2020-10-22}}</ref>
 
'''[[బిళ్ళ గన్నేరు]]''' ([[ఆంగ్లం]] Vinca, Periwinkle) ఒక చిన్న [[మొక్క]]. దీని నుండి ముఖ్యమైన [[కాన్సర్]] [[మందు]]లను తయారుచేస్తున్నారు. బిళ్ళ గన్నేరు (కాథరాంథస్ రోజస్ )కెన్యా, ఉగాండా, టాంజానియా (హెండర్సన్ 2002) దేశాలలో సహజసిద్ధమైనది. టాంజానియాలోని చాలా జిల్లాల్లో దీనిని అలంకారం సాగుబడి చేస్తారు . ఇది పొడి నెలలో , బహిరంగ ప్రదేశాలలో , రహదారుల ప్రక్కన పెరుగుతుంది . ఈ మొక్క తీరప్రాంత ఆవాసాలతో,ఇసుక నేలలతో ఉన్న దగ్గర కనబడతాయి. ఇది తూర్పు ఆఫ్రికాలో ఒక సాధారణ తోట మొక్క రోడ్డు పక్కన,వ్యవసాయ భూములలో కనిపిస్తాయి . బిళ్ళ గన్నేరు దీర్ఘకాలిక పొదలుగా ఉండి , 30-100 సెం.మీ ఎత్తు లో ఉంటుంది. పువ్వులు ఆకులలో వస్తాయి . దీని పండు , 2.0-4.7 సెం.మీ పొడవు లో చిన్న నల్ల విత్తనాలతో ఉంటాయి . బిళ్ళ గన్నేరు తెల్ల , గులాబీ , వంకాయ వంటి రంగులలో ఉంటాయి <ref>{{Cite web|url=https://keys.lucidcentral.org/keys/v3/eafrinet/weeds/key/weeds/Media/Html/Catharanthus_roseus_(Madagascar_Periwinkle).htm|title=Factsheet - Catharanthus roseus (Madagascar Periwinkle)|website=keys.lucidcentral.org|access-date=2020-10-22}}</ref>.
 
=== భారతదేశంలో బిళ్ళగన్నేరు ===
మన దేశములో అస్సాం, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్మలలోప్రదేశ్ రాష్ట్రాల లలో ఎక్కువగా ఎక్కవగా కనిపిస్తాయి . వివిధ రాష్ట్రములలో క్రింది పేర్లతో బిళ్ళ గన్నేరు ను పిలుస్తారు. <ref>{{Cite web|url=https://indiabiodiversity.org/species/show/265624|title=Catharanthus roseus (L.) G. Don|website=India Biodiversity Portal|access-date=2020-10-22}}</ref>
 
* అస్సాం లో నయనతార, పిరాలి కున్వోరి
"https://te.wikipedia.org/wiki/బిళ్ళ_గన్నేరు" నుండి వెలికితీశారు