స్తోత్రము: కూర్పుల మధ్య తేడాలు

లింకు సరిచేశాను
లింకు పెట్టాను
పంక్తి 1:
'''స్తోత్రము''' : హిందూమత ధర్మములో '''స్తోత్రము''' అనగా ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట.<ref>For definition of {{lang|sa|स्तोत्र}} (''{{IAST|stotra}}'') as "A hymn of praise, panegyric", see: {{Harvnb|Apte|1965|p=1005}}.</ref> ఈ స్తోత్రములు [[దేవీ]], [[శివుడు]] లేదా [[విష్ణువు]] కొరకు నిర్దేశింపబడినవి. [[స్వామి తపస్యానందుడు|స్వామి తపస్యానందుల]] వారి ప్రకారం, శ్లోకాలను శబ్దపూరితంగా, తన్మయం చెందుతూ, భగవన్నామ కీర్తన జేయడం.
 
స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/స్తోత్రము" నుండి వెలికితీశారు