రచ్చబండ (సమావేశ స్థలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}{{మూలాలు లేవు}}
[[File:Racchabanda.jpg|thumb|A typical racchabanda under a tree (Sygezium Cumini) in the village of Rangapuram Khandrika, [[Chintalapudi]] Mandal, [[West Godavari]] District.]]
'''రచ్చబండ''' ('''Racchabanda''') ఒక పెద్ద [[వృక్షం]] యొక్క మూలం చుట్టూ నిర్మించిన ఎత్తైన పీఠం. ఇది [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]], ఇతర భారతదేశపు పల్లెలలో ఎక్కువగా కనిపిస్తాయి. సామాన్యంగా ఇవి [[మర్రి]] లేదా [[రావి]], [[చింత]] లేదా [[నేరేడు]] లాంటి భారీ వృక్షాల క్రింద [[నీడ]] కోసం కట్టిస్తారు. చారిత్రాత్మకంగా ఇవి ప్రాచీనకాలం నుండే వాడుకలో ఉన్నట్లు చెబుతారు.
 
==ప్రాముఖ్యత==
రచ్చబండ ఆ గ్రామస్థులు కలుసుకొనే ప్రదేశంగా, వారి సమస్యలను చర్చించే వేదికగా, [[పంచాయతీ]] కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశంగా, పిల్లలకు చదివించుకునేందుకు ఇలా చాలా రకాలుగా పనిచేస్తుంది.ఆధునిక కాలంలో కూడా పల్లెలలోని పెద్ద వృక్షాల చుట్టూ ఇలాంటి రచ్చబండలు కనిపిస్తున్నాయి.
 
== మూలాలు ==
ఆధునిక కాలంలో కూడా పల్లెలలోని పెద్ద వృక్షాల చుట్టూ ఇలాంటి రచ్చబండలు కనిపిస్తున్నాయి.
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
{{మొలక-సమాజం}}