కోదారి శ్రీను: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
మూలంలో తేదీ సవరణ
పంక్తి 8:
| birth_name =
| birth_date = ఆగష్టు 30, 1978
| birth_place = [[గంగాపూర్ (గుండాల)|గంగాపురం]], [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలం, [[జనగామయాదాద్రి భువనగిరి జిల్లా]], [[తెలంగాణ]]
| native_place =
| death_date =
పంక్తి 36:
}}
 
'''కోదారి శ్రీను''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన ఉద్యమ గీత రచయిత, గాయకుడు. ''అస్సోయ్ దూలా హారతి...కాళ్ల గజ్జెల గమ్మతి'', ''ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ'' వంటి పాటలను రచించాడు.<ref name="కోదారి శ్రీను">{{cite web|last1=నా తెలంగాణ పాట|title=కోదారి శ్రీను|url=http://naatelanganapaata.blogspot.in/2014/11/kodaari-srinu.html|website=naatelanganapaata.blogspot.in|accessdate=8 January 2018|archive-url=https://web.archive.org/web/20171126012400/http://naatelanganapaata.blogspot.in/2014/11/kodaari-srinu.html|archive-date=26 నవంబర్November 2017|url-status=dead}}</ref> ప్రస్తుతం తెలంగాణ జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు.<ref name="తెలంగాణ జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలంగాణ జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌|url=https://www.ntnews.com/LatestNews-in-Telugu/k-srinu-as-the-convener-of-the-cultural-section-of-telangana-jagruthi-1-1-501130.html|accessdate=8 January 2018|date=14 August 2016}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== జననం - విద్యాభ్యాసం ==
శ్రీను 1978, ఆగష్టు 30న చంద్రగిరి అంజయ్య, యాదమ్మ దంపతులకు [[తెలంగాణ రాష్ట్రం]], [[జనగామయాదాద్రి భువనగిరి జిల్లా]], [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలంలోని [[గంగాపూర్ (గుండాల)|గంగాపురం]]లో జన్మించాడు.<ref name="ఉద్యమ పాటకు గుర్తింపు">{{cite news |last1=సాక్షి |first1=జిల్లాలు |title=ఉద్యమ పాటకు గుర్తింపు |url=https://www.sakshi.com/news/district/abhinaya-srinivas-kodari-srinivas-are-the-states-best-music-writers-480907 |accessdate=25 September 2019 |work=Sakshi |date=2 June 2017 |archiveurl=https://web.archive.org/web/20170604093132/https://www.sakshi.com/news/district/abhinaya-srinivas-kodari-srinivas-are-the-states-best-music-writers-480907 |archivedate=4 జూన్June 2017 |language=te |url-status=live }}</ref> 10వ తరగతి వరకు గుండాలలో చదివిన శ్రీను, [[మోత్కూరు]]లో ఇంటర్ విద్యను, [[హైదరాబాదు]]లో డిగ్రీ చదివాడు.
 
== రచనా ప్రస్థానం ==
పంక్తి 65:
 
== అవార్డులు ==
# [[తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు|తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం]], 2017, జూన్ 2 [[కెసీఆర్]] చేతులమీదుగా<ref name="రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి 52 మంది ఎంపిక">{{cite news|last1=టీన్యూస్|title=రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి 52 మంది ఎంపిక|url=http://www.tnews.media/2017/05/రాష్ట్ర-ప్రభుత్వ-పురస్కా/|accessdate=8 January 2018|date=31 May 2017}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కోదారి_శ్రీను" నుండి వెలికితీశారు