మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:India_Telangana_locator_map.svgను బొమ్మ:India_Mysore_locator_map.svgతో మార్చాను. మార్చింది: commons:User:Ahonc; కారణం: (Was in category "Duplicate", exact dupli
చి India_Mysore_locator_map.svgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Monobi. కారణం: (Per request, error on image).
పంక్తి 1:
 
[[బొమ్మ:India_Mysore_locator_map.svg|thumb|భారతదేశంలో తెలంగాణా ప్రాంతం]]
[[బొమ్మ:Telengana.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుగు రంగుతో సూచించబడినది)]]
ఆంధ్ర, [[తెలంగాణా]] ప్రాంతాలు కలిసి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు]] కావడంలో కీలకమైనది [[పెద్దమనుషుల ఒప్పందం]]. [[1956]] [[జూలై 19]] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 [[నవంబర్ 1]] న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాడు.