ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
2021 జనవరిలో గ్రామపంచాయితీ ఎన్నికల ఆదేశం ఇవ్వబడింది. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Doc21/GP_Notification_2021_Telugu.pdf|title=గ్రామ పంచాయితీ ఎన్నికల ఆదేశ ప్రకటన|website=SEC|date=2020-01-23|access-date=2021-01-26}}</ref> ప్రభుత్వంతో విభేదాలు, సుప్రీంకోర్టుకు చేరడంతో, సుప్రీంకోర్టు ప్రక్రియను ఆపడానికి నిరాకరించడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. <ref>{{Cite web|url=https://m.eenadu.net/latestnews/supreme-court-rejected-all-petitions-of-ap-government-about-panchayat-elections/121017808|title=ఏపిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందే:సుప్రీం|website=ఈనాడు|access-date=2021-01-26}}</ref> ఈ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు తాజాపరచడంలో పంచాయితీరాజ్ శాఖ విఫలమైనందున 1.1.2019 నాటి ఓటర్ల జాబితాలను వాటికి 7.3.2020 నాటికి చేసిన సవరణలతో వాడటానికి కమీషనర్ నిర్ణయించాడు. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Doc21/85_22_1_2021_Direction.pdf|title=Direction on Electoral Rolls|website=SEC|date=2020-01-22|access-date=2021-01-26}}</ref>
===వివాదాలు===
ఏకగ్రీవాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వం మాధ్యమాలలో విడుదల చేసిన పత్రికా ప్రకటన వివాదాస్పదమైంది. <ref>{{Cite web |title=ఇదేం ‘ఏకగ్రీవం’?|url=https://www.andhrajyothy.com/telugunews/is-this-consensus-202101280218632|date=2021-01-27|website=ఆంధ్రజ్యోతి|access-date=2021-01-28}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==