గులాబి ముఖం లవ్ బర్డ్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
file
 
పంక్తి 19:
| range_map_caption = సహజ నివాస ప్రాంతాలైన [[నమీబ్ ఎడారి]] , నమీబియా, అంగోలాలోని పాక్షిక ఎడారి ప్రాంతాలు.
}}
[[File:Agapornis roseicollis MHNT.ZOO.2010.11.148.18.jpg|thumb| ''Agapornis roseicollis'']]
'''గులాబి ముఖం లవ్ బర్డ్''' (''అగాపోర్నిస్ రోసీకోల్లిస్'') లేదా '''పీచ్ ముఖం కల లవ్ బర్డ్''' అనేది లవ్ బర్డ్ లలోని ఒక జాతి. ఇవి ఆగ్నేయ ఆఫ్రికాలోని పాక్షిక ఎడారి ప్రాంతాలైన నమీబ్ ఎడారి లాంటి ప్రాంతాలకు చెందినవి. పెద్దగా, ఆపకుండా కిచ, కిచ [[శబ్దాలు]] చేసే ఇవి సాంఘిక జీవులు. ప్రకృతిలో ఇవి చిన్న, చిన్న గుంపులుగా నివసిస్తాయి. పగలంతా మేత తింటూ, తరచుగా స్నానాలు చేస్తాయి. వీటి శరీర [[రంగులు]] వివిధ రకాలుగా ఉన్నప్పటికీ ఆడ పక్షులు ఎక్కువ చిలక పచ్చగా, ముదురు రంగులలో ఉంటాయి. మగవి చిన్నగా, ప్రకాశవంతంగా ఉంటాయి. లవ్ బర్డ్స్ అనేవి ఎక్కువగా అవి నిద్ర పోయే పద్ధతి వల్ల ప్రాచుర్యం పొందాయి. అవి పక్క, పక్కన కూర్చుని, ఒకదాని ముఖానికి ఒకటి ఆనించి ఉంటాయి. ఆడ [[పక్షులు]] పదార్థాలని పొడుగాటి పీలికలుగా చేసి, వాటిని వంటికి చుట్టుకుని, గూళ్ళకి ఎగరడంలో నేర్పరులు.