ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
# మునిసిపాలిటీల చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్
==2020 ఎన్నికలు==
2020 మార్చి 7 లో MPTC/ZPTC, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి.<ref>{{Cite web|url=https://10tv.in/reservations-finalized-mayors-municipal-corporation-ap-27661?page=8|title=ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు|website=SEC|date=2020-03-07|access-date=2021-01-28}}</ref> కరోనా కారణంగా నిమ్మగడ్డ నిర్ణయం మేరకు మార్చి 15 న ఆరువారాలు నిలిపివేయబడ్డాయి. ఆ తరువాత కమీషనర్ కనగరాజ్ ఆదేశం మేరకు వాయిదా వేయబడ్డాయి. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Documents/RTI/extebsionofelections.pdf|title=Notification - Postponement of elections until further orders|website=SEC|date=2020-05-06|access-date=2021-01-26}}</ref> {{As of |2021|01}}, నిమ్మగడ్డ పునర్నియామకం తర్వాత వీటిగురించి నిర్ణయం తీసుకోవలసి వుంది.
 
==2021 ఎన్నికలు==