వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 2: కూర్పుల మధ్య తేడాలు

గమనింపు: నాగ తుమ్మ తొలగింపును ప్రతిపాదించారు. (TW)
గమనింపు: బహుమతి తొలగింపును ప్రతిపాదించారు. (TW)
పంక్తి 150:
 
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. '''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 04:19, 24 జనవరి 2021 (UTC) <!-- Template:Proposed deletion notify --> '''{{Spaced en dash}}''' [[User:K.Venkataramana|''' <span style="font-family:Lucida Handwriting; color: #0000CD"><small>K.Venkataramana</small></span>''']] '''{{Spaced en dash}}''' [[User talk:K.Venkataramana|'''<span style="font-family:Lucida Handwriting; color: green"><big>☎</big></span>''']] 04:19, 24 జనవరి 2021 (UTC)
==[[బహుమతి]] వ్యాసం తొలగింపు ప్రతిపాదన==
[[Image:Ambox warning yellow.svg|left|link=|48px|]]
 
[[బహుమతి]] వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను&#32; :
:'''ఇదొక మొలక వ్యాసం. ఖాళీ విభాగాలను చేర్చడంతో దాని సైజు పెరిగింది. వాటిని తీసేస్తే ఇందులో సమాచారం పెద్దగా ఏమీ లేదు. పైగా, ఆ ఉన్న సమాచారం కూడా ఏదో ఉబుసుపోక కబుర్లు లాగా ఉంది. సరైన నిర్వచనాలను ఇవ్వాలి. పోటీల్లో ఇచ్చేవే బహుమతులైతే, పుట్టినరోజుల్లో, పెళ్ళిళ్లలో ఇచ్చేవాటిని ఏమనాలి? ఇదేమి సమాచారం? ఇదొక విజ్ఞాన సర్వస్వ పేజీయా? ఒక పాఠకుడిగా నాకిది ఒక జోకు లాగా తోస్తోంది. ఉన్న సమాచారపు విశ్వసనీయతను నిరూపించాలంటే మూలాలుండాలి. మరింత సమాచారాన్ని చేర్చి వ్యాసానికి ఒక కనీస స్థాయిని (నాణ్యత పరంగాను, పరిమాణం పరంగానూ) కల్పించాలి. 2021 ఫిబ్రవరి 5 లోగా ఇది జరక్కపోతే ఈ పేజీని తొలగించాలి.'''
 
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, [[WP:DEL#REASON|వివిధ కారాణాల రీత్యా]] కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బహుమతి]] పేజీలో రాయవచ్చు. లేదా [[Talk:బహుమతి|వ్యాసపు చర్చా పేజీలో]] నైనా రాయవచ్చు.
 
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:39, 29 జనవరి 2021 (UTC) <!-- Template:Proposed deletion notify --> [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:39, 29 జనవరి 2021 (UTC)
Return to the user page of "YVSREDDY/పాత చర్చ 2".