గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చి పాక్షిక మెరుగు
పంక్తి 6:
==చరిత్ర==
[[దస్త్రం:AP village kallachervu.jpg|thumb|ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం]]
ప్రాచీనకాలంలో గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో వుండేది. అయితే ఇవి ఎక్కువగా అధికారముండేది కాదు. బ్రిటిష్ పాలన తొలిదశలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి.
 
ఇవ్వడానికి రాజ్యాంగంలో గ్రామపంచాయితీల ఏర్పాటు, వాటి అధికారాలకు ప్రాధాన్యం ఇచ్చింది. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్. 1959 నవంబరు 1న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా [[మహబూబ్ నగర్]] జిల్లా, షాద్‌నగర్ లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ గా ఏర్పడింది.
పంక్తి 12:
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలు గ్రామపంచాయితీ చట్టం 1994 పై ఆధారపడినవి. జిల్లా కలెక్టర్ ఒక రెవెన్యూ గ్రామం లేదా దానిలోని ఏదైనా ఒక భాగాన్ని గ్రామ పంచాయితీగా నిర్ణయించవచ్చు. <ref>{{Cite web |url=http://www.apard.gov.in/grampanchayat-handbook.pdf |title=గ్రామ పంచాయతి కరదీపిక |website= |access-date=2010-04-25 |archive-url=https://web.archive.org/web/20140327133709/http://apard.gov.in/grampanchayat-handbook.pdf |archive-date=2014-03-27 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.apard.gov.in/finalgramapanchayat.pdf |title=గ్రామ పంచాయతి సమాచార దర్శిని |website= |access-date=2010-04-25 |archive-url=https://web.archive.org/web/20140327131915/http://apard.gov.in/finalgramapanchayat.pdf |archive-date=2014-03-27 |url-status=dead }}</ref>.
 
దీనిలో గ్రామ సభ, పంచాయతీ ముఖ్యమైన విభాగాలు.
 
==గ్రామ పంచాయతీ విధులు==
===తప్పనిసరి విధులు===
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు