గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చి పాక్షిక మెరుగు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
* సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య, వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం.
* అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యతా భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం.
 
==గ్రామ పంచాయితీ ==
Line 72 ⟶ 79:
* [[గ్రామ రెవిన్యూ అధికారి]].
===వార్డు సభ్యులు===
 
==ఆచరణలు ==
* 2009, అక్టోబర్ 2 నుంచి 2010, అక్టోబర్ 2 మధ్య ఏడాదిని గ్రామసభ సంవత్సరంగా నిర్వహించారు.
* 2010 నుంచి ఏప్రిల్ 24ను [[జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం]]గా నిర్వహిస్తున్నారు.<ref name="Zee News">{{citation|title=PM Modi to address conference on National Panchayati Raj Day|url=http://zeenews.india.com/news/india/pm-modi-to-address-conference-on-national-panchayati-raj-day_1584127.html|accessdate=24 April 2019 |publisher=Zee News|date=24 April 2015}}</ref><ref name=Yahoo>{{cite news|title=PM Modi to address conference on National Panchayati Raj Day|url=https://in.news.yahoo.com/pm-modi-address-conference-national-panchayati-raj-day-030731380.html|accessdate=24 April 2019|publisher=Yahoo News|date=24 April 2015|work=|archive-url=https://web.archive.org/web/20190423164238/https://in.news.yahoo.com/pm-modi-address-conference-national-panchayati-raj-day-030731380.html|archive-date=2019-04-23|url-status=dead}}</ref>
 
== గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు==
గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు రహస్య ఓటింగు పద్ధతిన ఐదేళ్ల కాలానికి ఎన్ను కుంటారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది. గ్రామజనాభా 300 వరకు ఉంటే 5 వార్డులు గాను, గ్రామజనాభా 300-500 వరకు 7 వార్డులు గాను, గ్రామజనాభా 500-1500 వరకు 9 వార్డులు గాను, గ్రామజనాభా 1500-3000 వరకు 11 వార్డులు గాను, గ్రామజనాభా 3000-5000 వరకు 13 వార్డులు గాను, గ్రామజనాభా 5000-10000 వరకు 15 వార్డులు గాను, గ్రామజనాభా 10000-15000 వరకు 17 వార్డులు గాను, గ్రామజనాభా 15000 పైన 19 నుంచి 21 వార్డులు గాను విభజిస్తారు.
 
Line 90 ⟶ 88:
 
== గ్రామ పంచాయతీ= కోఆప్టెడ్ సభ్యులు ===
గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్‌ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు. వీరిని గ్రామ సభ ద్వారా ఎన్నుకోవాలి. గెలిచిన వారి కుటుంబ సభ్యులు అనర్హులు.
 
==గ్రామ పంచాయతీ =శాశ్వత ఆహ్వానితులు ===
 
మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ)(MPTC) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.
 
===గ్రామ సర్పంచ్===
{{seemain|సర్పంచ్}}
గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని '[[గ్రామ సర్పంచ్]]' అంటారు. సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు జిల్లా ప్రాతిపదికన ఉంది. ఈ స్థానాలు ప్రతి సాధారణ ఎన్నికకు మారుతూ వుంటాయి.
Line 148 ⟶ 146:
గ్రామ పంచాయతీ ఎన్నికలలో [[రాజకీయ పార్టీ]] అభ్యర్థులు వుండరు. [[రాష్ట్ర ఎన్నికల కమీషన్]] ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏక గ్రీవ ఎన్నికలను ప్రోత్సహించటానికి, ప్రభుత్వం పంచాయతీకి నగదు బహుమానం ఇస్తుంది.
 
==గ్రామ= ఉప సర్పంచ్ ===
 
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కలసి ఒకరిని ఐదేళ్ల వ్యవధికి ఉప సర్పంచ్‌ను పంచాయతీ సభ్యులు మొదటి సమావేశంలో ఎన్నుకుంటారు. జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన తరఫున సంబంధిత అధికారి ఈ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్‌ కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావాలంటే వార్డు సభ్యులై ఉండాలి.
Line 158 ⟶ 156:
'''గ్రామ ఉప సర్పంచ్ అధికారాలు:''' సర్పంచ్‌ లేని సమయంలో ఉప సర్పంచ్‌ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్‌కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్‌కు ఉంటాయి.
 
===గ్రామ పంచాయితీ కార్యదర్శి===
గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీకి ఒక [[గ్రామ పంచాయితీ కార్యదర్శి]] పదవిని కేటాయించింది. ఇది 2002-01-01 నుంచి అమలులోకి తెచ్చింది. <ref>జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001</ref>
 
Line 199 ⟶ 197:
* సంబంధిత చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులను నిర్వహించాలి. వివాహాలను రిజిష్టర్లలో నమోదు చేయాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. అట్లా జరిగితే పోలీసు రిపోర్టు ఇవ్వాలి.
* లబ్ధిదారులను గుర్తించడంలోనూ, రుణాల పంపిణీ, వసూళ్లలోనూ గ్రామసభకు సహాయపడాలి.
==ఆచరణలు ==
* 2009, అక్టోబర్ 2 నుంచి 2010, అక్టోబర్ 2 మధ్య ఏడాదిని గ్రామసభ సంవత్సరంగా నిర్వహించారు.
* 2010 నుంచి ఏప్రిల్ 24ను [[జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం]]గా నిర్వహిస్తున్నారు.<ref name="Zee News">{{citation|title=PM Modi to address conference on National Panchayati Raj Day|url=http://zeenews.india.com/news/india/pm-modi-to-address-conference-on-national-panchayati-raj-day_1584127.html|accessdate=24 April 2019 |publisher=Zee News|date=24 April 2015}}</ref><ref name=Yahoo>{{cite news|title=PM Modi to address conference on National Panchayati Raj Day|url=https://in.news.yahoo.com/pm-modi-address-conference-national-panchayati-raj-day-030731380.html|accessdate=24 April 2019|publisher=Yahoo News|date=24 April 2015|work=|archive-url=https://web.archive.org/web/20190423164238/https://in.news.yahoo.com/pm-modi-address-conference-national-panchayati-raj-day-030731380.html|archive-date=2019-04-23|url-status=dead}}</ref>
 
== ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు