గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
*సాంస్కృతిక కార్యకలాపాలు మొదలగునవి
 
== పంచాయతీల ఆర్థిక వనరులు==
* '''పన్నుల ద్వారా వచ్చే ఆదాయం:''' ఇంటి పన్ను, వృత్తి పన్ను, ఆస్తుల బదిలీ పన్ను, భూమి శిస్తు, వాహన పన్ను, జంతువులపై పన్ను, ప్రకటనలపై పన్ను, దుకాణాలపై పన్ను.
* '''ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం:''' తన మూలధనం నుంచి వచ్చే ఆదాయం, విశ్రాంతి భవనాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్లపై వచ్చే ఆదాయం.
పంక్తి 45:
* పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలను ఏర్పాటుచేసి నిర్వహించడానికి స్వచ్ఛందంగా దాతలు ఇచ్చే విరాళాలు.
 
పంచాయతీ నిధులన్నీ పంచాయతీ తీర్మానాల ప్రకారం మాత్రమే సర్పంచ్ ఖర్చు చేయాలి. సర్పంచ్ కి చెక్ రాసే హక్కు వుంటుంది. నిధుల దుర్వినియోగం జరిగితే చెక్ పవర్ తొలగిస్తారు.పంచాయితీలు రుసుం, పంచాయితీలను వాటి జనాభాను బట్టి, వార్షిక ఆదాయాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు.
 
==గ్రామ సభ==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు