గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ సర్పంచ్: సమాచారం కుదించి సర్పంచి వ్యాసంలో చేర్చినందున ఇక్కడ తొలగింపు
పంక్తి 95:
మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ)(MPTC) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.
 
===గ్రామ సర్పంచ్===
{{seemain|సర్పంచ్}}
గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని '[[గ్రామ సర్పంచ్]]' అంటారు. సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్‌ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు జిల్లా ప్రాతిపదికన ఉంది. ఈ స్థానాలు ప్రతి సాధారణ ఎన్నికకు మారుతూ వుంటాయి.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు