కషాయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[నీరు|నీటిలో]] ఏదైనా వేసి, కాచి వడపోస్తే వచ్చే చిక్కటి ద్రవాన్ని '''కషాయం''' అంటారు. ముఖ్యంగా మందుల తయారీలో ఈ పద్ధతిని వాడతారు. ఉదా: మిరియాల కషాయం. చిక్కగా ఉండడం చేత ఇది చేదుగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉదా: కాఫీ కషాయంలా ఉంది. కషాయం భారతీయ పురాతన వైద్యం , ఇది జలుబు, దగ్గు, గొంతు, అజీర్ణం , అవసరమైన విధముగా ప్రజలు భారతీయుల ఇళ్లలో ప్రతివారు చేసుకునే సామాన్య చిట్కా వైద్యం . అల్లం తో చేసే కషాయం అజీర్ణం నుండి బయటపడటానికి , రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మిరియాల కషాయం , ఎండిన అల్లం తో వచ్చే శొంఠి కాషాయం, మన కు కావాల్సిన రీతిలో కషాయం చేసుకొనవచ్చును . తగిన విధముగా బెల్లం, చక్కెరను కషాయం లో వేసుకొని త్రాగవచ్చును . కషాయం లో వాడే ప్రతి పదార్ధం ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండి ,రోగనిరోధక శక్తిని పెంచడానికి నివారణగా ఉపయోగించబడింది <ref>{{Cite web|url=https://www.flavourstreat.com/kashayam-ayurvedic-beverage-mix/|title=Kashayam/Kashaya Powder (Ayurvedic beverage mix)|date=2018-06-24|website=Flavors Treat|language=en-US|access-date=2020-11-12}}</ref>
 
== చరిత్ర ==
ఉదారణకు మనము జిలకర కషాయం తో ప్రసరణ , మనిషిలో ఉండే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం లో అవసరమైనప్పుడు లేదా రోజూ భోజనం చేసిన తర్వాత కూడా జీరా నీరు తాగుతూ ఉంటారు. జీరా కషాయం ఎసిడిటి, అజీర్తి , గ్యాస్ వంటి వ్యాధులను నివారించ వచ్చును . జీరా లేదా జీలకర్ర విత్తనాలు భారతీయ వంటగది యొక్క మసాలా దినుసులలో ఒకటిగా ఉండటం సాధారణం,జీరా కషాయం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తరువాత, ఇది ఆరోగ్య సంరక్షణ అని చెప్పవచ్చును. తక్కువ ఖర్చుతో ప్రజలు పొందే ప్రయోజనం ఎక్కువ <ref>{{Cite web|url=https://www.ayurcentral.com/jeera-kashayam-drinking-jeera-cumin-water-for-good-health-benefits/|title=JEERA KASHAYAM DRINKING JEERA (CUMIN) WATER FOR GOOD HEALTH BENEFITS|date=2015-10-09|website=Ayur Central|language=en-US|access-date=2020-11-12}}</ref>
 
Line 12 ⟶ 13:
 
{{మొలక-ఆరోగ్యం}}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కషాయం" నుండి వెలికితీశారు