గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీకి ఒక [[గ్రామ పంచాయితీ కార్యదర్శి]] పదవిని కేటాయించింది. ఇది 2002-01-01 నుంచి అమలులోకి తెచ్చింది. <ref>జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001</ref>
 
'''పంచాయితీ కార్యదర్శి విధులుఉద్యోగ - బాధ్యతలువిధులు:''' <ref> జి.ఓ.ఎం.ఎస్‌ నెం.4 పంచాయితీ గ్రామ శాఖ (మండల) శాఖ తేదీ : 7.1.2002</ref>
* పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీ పరిధిలోనే నివసించాలి. గ్రామపంచాయితీ అధీనంలో పనిచేయాలి.
 
* గ్రామ సర్పంచ్‌ ఆదేశాల మేరకు పంచాయితీని సమావేశ పరచాలి.
సెక్షను 31 ప్రకారం సర్పంచ్‌ యొక్క ఆదేశంతోగానీ, లేదా అతడి సూచనతోగానీ కార్యదర్శి, గ్రామపంచాయితీ సమావేశాలను హాజరు పరుస్తూ ఉండాలి. నెలకొక సమావేశం జరిగేటట్లు చూసుకోవాలి. గత సమావేశం జరిగిన నాటి నుంచి తొంబై రోజుల గడువులో సమావేశం ఏర్పాటు చేసేందుకు సర్పంచి ఆమోదం తెలియజేయని పక్షంలో కార్యదర్శి తనంతటతాను మీటింగు ఏర్పాటు చేసుకోవచ్చు.
 
* గ్రామ పంచాయితీ మీటింగులకు సాధారణంగా కార్యదర్శి హాజరై, చర్చలలో పాల్గొనవచ్చును. కానీ అందులో ఓటు చేయటానికీ, తీర్మానం ప్రవేశపెట్టడానికీ అధికారం లేదు.
 
* సెక్షను 32 ప్రకారము గ్రామ పంచాయితీ, వాటి కమిటీల తీర్మానాలు అమలుచేయడం కార్యదర్శి బాధ్యత. ఒకవేళ కార్యదర్శి దృష్టిలో ఏదైనా తీర్మానం చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా, లేదా పంచాయితీరాజ్‌ చట్ట పరిధిని దాటి ఉన్నా లేదా ప్రజాభద్రతకు, జీవితానికి, ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విధంగా ఉన్నా అలాంటి విషయాన్ని కమిషనరుకు తగు ఆదేశాల కోసం లేదా తీర్మానం రద్దు కోసం నివేదిక పంపించాల్సి ఉంటుంది. (సెక్షన్‌ 246)
 
'''పంచాయితీ కార్యదర్శి ఉద్యోగ విధులు:'''
 
జి.ఓ.ఎం.ఎస్‌ నెం.4 పంచాయితీ గ్రామ శాఖ (మండల) శాఖ తేదీ : 7.1.2002 ద్వారా పంచాయితీ కార్యదర్శుల కర్తవ్యాలకు సంబంధించిన నియమాలు జారీ చేయబడ్డాయి.పై ఆదేశాల ప్రకారం పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీ పరిధిలోనే నివసించాలి. గ్రామపంచాయితీ అధీనంలో పనిచేయాలి. కార్యదర్శి ఇంకా ఈ కింద విధులను, బాధ్యతలను నిర్వర్తించాలి.
 
'''గ్రామ పంచాయితీ పరిపాలనా విధులు:'''
 
గ్రామ సర్పంచ్‌ ఆదేశాల మేరకు పంచాయితీని సమావేశ పరచాలి.
 
* గ్రామపంచాయితీ సమావేశాలు, ఇతర కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి.
* సెక్షను 32 ప్రకారము గ్రామ పంచాయితీ, వాటి కమిటీల తీర్మానాలుతీర్మానాలను అమలుచేయడంఅమలుచేయాలి. కార్యదర్శి బాధ్యత. ఒకవేళ కార్యదర్శి దృష్టిలో ఏదైనా తీర్మానం చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా, లేదా పంచాయితీరాజ్‌ చట్ట పరిధిని దాటి ఉన్నా లేదా ప్రజాభద్రతకు, జీవితానికి, ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విధంగా ఉన్నా అలాంటి విషయాన్ని కమిషనరుకు తగు ఆదేశాల కోసం లేదా తీర్మానం రద్దు కోసం నివేదిక పంపించాల్సి ఉంటుంది. (సెక్షన్‌ 246)
* గ్రామ పంచాయితీ, కమిటీల తీర్మానాలను అమలుచేయాలి.
* ప్రభుత్వ, పంచాయితీ ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించాలి. గ్రామ చావడిలను నిర్వహించాలి.
* ప్రభుత్వ భూములను, భవనాలను ఇతర ఆస్థులు అన్యాక్రాంతం అయినప్పుడు లేదా ఇతరులు దుర్వినియోగం చేసినప్పుడు పైఅధికారులకు తెలియజేయాలి.
* గ్రామపంచాయితీకి అవసరమైన రిజిస్టర్లు నిర్వహించాలి. పంచాయితీ పన్నులను సక్రమంగా నూటికి నూరుపాళ్లు వసూలు చేయాలి.
* ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేయాలి. గ్రామ రికార్డులు, అకౌంట్లు సక్రమంగా సకాలంలో నిర్వహించాలి.
 
'''సాధారణ పరిపాలనా పరమైన విధులు:'''
 
ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేయాలి. గ్రామ రికార్డులు, అకౌంట్లు సక్రమంగా సకాలంలో నిర్వహించాలి.
 
* 100% పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ చేయాలి.
* వివాహ ధృవీకరణ పత్రం, నివాసం, ఆస్థి విలువ, భూమి హక్కు సర్టిఫికేట్ (పహాణీ) జారీ చేయాలి.
Line 147 ⟶ 130:
* గ్రామపంచాయితీ తన కర్తవ్యాలను నిర్వహించడంలో పూర్తి సహకారమందించాలి.
* అగ్ని ప్రమాదాలు, వరదలు, తుపానులు, ఇతర ప్రమాదాలలో ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలి.
* ఎపి ట్రాన్స్‌కో గ్రామస్థాయిలో నిర్వహించే కార్యకలాపాలకు సహకరించాలి.
* అధీకృత ప్రకటన ద్వారా కనీసవేతన చట్టం 1948 ప్రకారం గ్రామపంచాయితీ సెక్రెటరీ ఇన్స్పెక్టరు హోదాలో కనీసవేతనాల అమలుకు చర్యలు తీసుకోవాలి.
* జనన మరణాల రిజిష్టర్లను సంబంధిత చట్టం ప్రకారం నిర్వహించాలి. దీనికోసం రెండు రిజిష్టర్లు మెడికల్ డిపార్టుమెంట్ నుంచి పొంది, నెలవారీ నివేదికలు డి.ఎం.హెచ్.ఓ.కు పంపాలి.
* సంబంధిత చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులను నిర్వహించాలి. వివాహాలను రిజిష్టర్లలో నమోదు చేయాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. అట్లా జరిగితే పోలీసు రిపోర్టు ఇవ్వాలి.
* లబ్ధిదారులను గుర్తించడంలోనూ, రుణాల పంపిణీ, వసూళ్లలోనూ గ్రామసభకు సహాయపడాలి.
 
==ఆచరణలు ==
* 2009, అక్టోబర్ 2 నుంచి 2010, అక్టోబర్ 2 మధ్య ఏడాదిని గ్రామసభ సంవత్సరంగా నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు