గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆర్థిక వనరులు: వర్గీకరణ 1994 చట్టం ద్వారా రద్దయింది కావున
పంక్తి 45:
* పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలను ఏర్పాటుచేసి నిర్వహించడానికి స్వచ్ఛందంగా దాతలు ఇచ్చే విరాళాలు.
 
పంచాయతీ నిధులన్నీ పంచాయతీ తీర్మానాల ప్రకారం మాత్రమే సర్పంచ్ ఖర్చు చేయాలి. సర్పంచ్ కి చెక్ రాసే హక్కు వుంటుంది. నిధుల దుర్వినియోగం జరిగితే చెక్ పవర్ తొలగిస్తారు.పంచాయితీలు రుసుం, పంచాయితీలను వాటి జనాభాను బట్టి, వార్షిక ఆదాయాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు.
 
==గ్రామ సభ==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు