గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారం గ్రామ పంచాయితీ కార్యదర్శి వ్యాసంలోకి చేర్చినందున
చి →‎కార్యదర్శి: గ్రామ పంచాయితీ కార్యదర్శి రద్దై గ్రామ రెవిన్యూ అధికారి ఎర్పడినందున
పంక్తి 102:
'''గ్రామ ఉప సర్పంచ్ అధికారాలు:''' సర్పంచ్‌ లేని సమయంలో ఉప సర్పంచ్‌ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్‌కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్‌కు ఉంటాయి.
 
===iగ్రామ రెవిన్యూ అధికారి===
=== కార్యదర్శి===
{{seemain|గ్రామ పంచాయితీరెవిన్యూ అధికారి కార్యదర్శి}}
2007 ఆగస్టు నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) (వీఆర్వో)ల విధానం అమలులోకి వచ్చింది. వీరు తహసీల్దారు (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు.
గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీకి ఒక [[గ్రామ పంచాయితీ కార్యదర్శి]] పదవిని కేటాయించింది. ఇది 2002-01-01 నుంచి అమలులోకి తెచ్చింది. <ref>జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001</ref>
 
==ఆచరణలు ==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు