ఆరు ఎ లు: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}{{మూలాలు లేవు}}
ఒక విషయానికి సంబంధించి పూర్తి [[సమాచారం]] రాబట్టాలంటే మొదటగా దానిపై ప్రశ్నించే [[జ్ఞానం]] కలిగి ఉండాలి. దీనికి పరిష్కార మార్గంగా సులభమైన ఒక చిన్న పదాన్ని ఉపయోగించడం నేర్చుకున్నారు. దీనిని ఇంగ్లీషులో [[ఐదు డబ్ల్యూ లు, ఒక హెచ్]] (Five Ws, one H) అంటారు. తెలుగులో ఈ పదాన్ని '''ఆరు ఎ లు''' అంటారు. [[వార్త]]లను సేకరించే [[విలేకరి]]కి గాని, నేర [[విచారణ]] లేక ప్రమాద సంఘటనకు సంబంధించి [[రక్షకులు|రక్షకులకు]] గాని, [[పరిశోధన]]లు చేసే [[శాస్త్రవేత్త]]లకు గాని, మొక్కలపై పరిశీలన చేసే [[వృక్ష శాస్త్రజ్ఞుడు]]కి గాని, [[వైద్య నిపుణులు]]కు గాని, సాధారణ వ్యక్తులకు సైతం ఈ చిన్న పదం ఎంతో ఉపకరిస్తుంది.
 
పంక్తి 14:
ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే ప్రశ్నలలో ఒకటి '''ఏమిటి'''. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలను గురించి ప్రాధమిక [[సమాచారం]] అందుతుంది. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు|ఆరు ఎ లులో]] ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఏమిటి'''. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.
 
ఇది ఏమిటి - వికీపిడియా, ఇది ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇంటర్ నెట్ ఉపయోగించే వారికి ఇది సుపరిచితం. [[అణువు]] నుంచి [[అంతరిక్షం]] వరకు, [[సంకీర్తన]]ల నుంచి [[విప్లవం|విప్లవాల]] వరకు, [[పుట్టగొడుగు]] నుంచి [[పెద్ద మర్రిచెట్టు, కోల్‌కత|పెద్ద మర్రిచెట్టు]] వరకు, [[పడవ]] నుంచి నది ఒడ్డున ఉన్న [[శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం]] వరకు, [[వెన్నెల]] నుంచి [[పిడుగు]] వరకు, [[సముద్రతీరం]] నుంచి [[కోన (కొండ)]] వరకు, [[గర్బాధానము]] నుంచి [[సమాధి]] వరకు, [[ఊరు]] నుంచి [[శ్మశానం]] వరకు [[అరంగేట్రం]] నుంచి [[ప్రసిద్ధుడు]] వరకు, [[మట్టి]] నుంచి [[ధనం]] వరకు, [[చిగురు]] నుంచి [[మాను]] వరకు, [[తిరుమల ప్రసాదం]] నుంచి [[శ్రీ వెంకటేశ్వర దేవస్థానం, పిట్స్బర్గ్]] వరకు, [[కరపత్రం]] నుంచి [[ఇంటర్నెట్]] వరకు, [[మొక్కల నర్సరీ]] నుంచి [[విశ్వ వనం]] వరకు ఇందులో దొరకని సమాచారమంటూ ఉండదు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు నేటి తరం సాధనంగా ఎన్నో విశేషాలను తెలియజేస్తుంది ఈ ఆన్ లైన్ వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.
[[అరంగేట్రం]] నుంచి [[ప్రసిద్ధుడు]] వరకు, [[మట్టి]] నుంచి [[ధనం]] వరకు, [[చిగురు]] నుంచి [[మాను]] వరకు, [[తిరుమల ప్రసాదం]] నుంచి [[శ్రీ వెంకటేశ్వర దేవస్థానం, పిట్స్బర్గ్]] వరకు, [[కరపత్రం]] నుంచి [[ఇంటర్నెట్]] వరకు, [[మొక్కల నర్సరీ]] నుంచి [[విశ్వ వనం]] వరకు ఇందులో దొరకని సమాచారమంటూ ఉండదు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు నేటి తరం సాధనంగా ఎన్నో విశేషాలను తెలియజేస్తుంది ఈ ఆన్ లైన్ వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.
 
==ప్రశ్నార్థక పదాలు==
Line 32 ⟶ 31:
* [[ఎలా]]
 
== మూలాలు ==
<!--==బయటి లింకులు==-->
{{మూలాలు}}
 
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:విజ్ఞాన శాస్త్రము]]
 
"https://te.wikipedia.org/wiki/ఆరు_ఎ_లు" నుండి వెలికితీశారు