భారతదేశపు పట్టణ పరిపాలన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== చరిత్ర ==
మద్రాస్ మునిసిపల్ కార్పొరేషన్ 1687లో, కలకత్తా, బొంబాయి మునిసిపల్ కార్పొరేషన్లు 1726 లో ఏర్పడడంతో 1687 సంవత్సరం నుండి '''భారతదేశంలో మునిసిపల్ పాలన''' జరుగుతున్నదని చెప్పవచ్చు. పంతొమ్మిదవపందొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో, భారతదేశంలోని దాదాపు అన్ని పట్టణాలు మునిసిపల్ పాలనలో వున్నాయి.. 1882 లో స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పిలువబడే [[బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్|వైస్రాయ్ ఆఫ్ ఇండియా]], లార్డ్ రిపోన్ చేసిన స్థానిక స్వపరిపాలన తీర్మానం ద్వారా, భారతదేశంలో ప్రజాస్వామ్య రూపంలో మునిసిపల్ పాలనకు బీజం పడింది. <ref>{{Cite web|url=http://timesofindia.indiatimes.com/city/pune/good-municipal-governance-key-to-improve-quality-of-life/articleshow/57320746.cms|title=Good municipal governance key to improve quality of life|website=The Times of India|language=en|access-date=19 December 2019}}</ref>
 
1919, 1935 లో చట్టాల ద్వారా స్థానిక ప్రభుత్వాన్ని నిర్దిష్ట అధికారాలతో రాష్ట్ర లేదా ప్రాంతీయ ప్రభుత్వ పరిధిలోపరిధిలోకి తీసుకువచ్చిందివచ్చాయి.
 
== 74 వ రాజ్యాంగ సవరణ చట్టం ==