ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి వికీ శైలి ప్రకారం చిన్న సవరణలు చేశాను
పంక్తి 34:
|website = {{URL|https://sec.ap.gov.in/}}
|footnotes =
}}
}}'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం,''' ఇది ఒక స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర రాజ్యాంగ, చట్టపరమైన అధికారం ఉందికలిగిన సంస్థ. ఇది భారతదేశం యొక్కభారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్సు 243 ZA, 243 K కింద ఏర్పడింది. ఇది [[ఆంధ్రప్రదేశ్]] స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది.
 
==చరిత్ర==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జూన్ 1994 లో ఏర్పడింది. ఇది ఏర్పడిన తర్వాత మునిసిపాలిటీలు , పంచాయతీ రాజ్ సంస్థలకు మొదటి స్థానిక సంస్థ ఎన్నికలు మార్చి 1995 లో మార్చిలో జరిగాయి. రెండవ, మూడవ స్థానిక సంస్థ ఎన్నికలు వరుసగా 2000-2001, 2005-2006లో జరిగాయి. 4 వ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీలకు జూలై 2013 లో, మునిసిపాలిటీలకు 2014 మార్చిలో, ఎంపిటిసిలు జెడ్‌పిటిసిలకు 2014 ఏప్రిల్‌లో జరిగాయి.
 
==వ్యవస్థ రూపం==
రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమీషనరును మంత్రిమండలి సిఫారస్ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియమిస్తారు.. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిలో ఉన్న అధికారులను ఈ పదవికి నియమిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఒక కార్యదర్శి సహాయం చేస్తారు, అతను కేడర్ ఆఫీసర్ (IAS), న్యాయ సలహాదారు (జిల్లా జడ్జి ర్యాంక్) ఒక జాయింట్ సెక్రటరీ.
 
==కమీషనర్==
2016 ఏప్రిల్ 1, 2016 న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నివృత్త ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించబడ్డాడు.<ref>{{Cite web|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/ramesh-kumar-takes-over-as-sec-of-andhra-pradesh/article8423183.ece|title=Ramesh Kumar takes office as new Andhra SEC|website=The Hindu|date=2016-04-01|access-date=2021-01-23}}</ref> 2020 మార్చి లో MPTC/ZPTC, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభం తర్వాత కరోనా కారణంగా నిమ్మగడ్డ నిర్ణయం మేరకు ఎన్నికలు నిలిపివేయబడ్డాయి. ఇది రాష్ట్రప్రభుత్వ కోరికకు వ్యతిరేకంగా వుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ పదవికాలాన్ని మూడు సంవత్సరాలకు పరిమితం చేసి, నివృత్త హైకోర్టు న్యాయమూర్తి నియమించాలని ఆర్డినెన్స్ చేసి, నిమ్మగడ్డను అర్ధంతరంగా విధులనుంచి తప్పించి న్యాయమూర్తి కనగరాజ్ ను నియమించింది. దీనిగురించి హైకోర్టు, సుప్రీంకోర్టులలో వివాదం నడచి, హైకోర్టు ఉత్తర్వుమేరకు (సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి) నిమ్మగడ్డను మరల నియమించవలసివచ్చిందినియమించారు.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-again-appointed-nimmagadda-ramesh-kumar-as-state-election-commissioner-273618.html|title=అర్ధరాత్రి ఉత్తర్వులు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ పునర్నియామకం..|website=వన్ ఇండియా|date=2020-07-31|access-date=2021-01-23}}</ref>
 
==విధులు==
Line 58 ⟶ 59:
 
==== పట్టణ స్థానిక సంస్థలు ====
పట్టణ స్థానిక సంస్థలు [[భారతదేశపు నగరపాలక సంస్థ|మునిసిపల్ కార్పొరేషన్లు]], [[మునిసిపాలిటీలు మరియు]], [[నగర పంచాయితీ|నగర్నగర పంచాయతీలను]] కలిగి ఉంటాయి.
 
# మునిసిపల్ కార్పొరేషన్ యొక్క కార్పొరేటర్లు / వార్డ్ సభ్యులు
# మునిసిపాలిటీ / నగర్ పంచాయతీ కౌన్సిలర్లు / వార్డ్ సభ్యులు
 
=== పరోక్ష ఎన్నికలు ===
కింది స్థానాలకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి: ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, సంబంధిత స్థానిక సంస్థలలో కమిషన్ నియమించిన తేదీ మరియు, సమయం ప్రకారం పరోక్ష ఎన్నికలు జరుగుతాయి.
====గ్రామీణ స్థానిక సంస్థలు ====
# గ్రామ పంచాయతీకి చెందిన ఉప-సర్పంచ్.
Line 70 ⟶ 71:
# జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్.
==== పట్టణ స్థానిక సంస్థలు ====
# మునిసిపల్ కార్పొరేషన్ [[నగర మేయర్|మేయర్]] మరియు [[డిప్యూటీ మేయర్]]
# మునిసిపాలిటీల [[చైర్‌పర్సన్]] మరియు వైస్ చైర్‌పర్సన్
==2020 ఎన్నికలు==
2020 మార్చి 7 లో MPTC/ZPTC ఎన్నికలు ప్రారంభమయ్యాయి.<ref>{{Cite web|url=https://10tv.in/reservations-finalized-mayors-municipal-corporation-ap-27661?page=8|title=ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు|website=SEC|date=2020-03-07|access-date=2021-01-28}}</ref> తొలిదశ నామినేషన్ల ఘట్టం ముగిసాక, కరోనా కారణంగా నిమ్మగడ్డ నిర్ణయం మేరకు మార్చి 15 న ఆరువారాలు నిలిపివేయబడ్డాయి. ఆ తరువాత కమీషనర్ కనగరాజ్ ఆదేశం మేరకు నిరవధికంగా వాయిదా వేయబడ్డాయి. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Documents/RTI/extebsionofelections.pdf|title=Notification - Postponement of elections until further orders|website=SEC|date=2020-05-06|access-date=2021-01-26}}</ref> {{As of |2021|01}}, నిమ్మగడ్డ పునర్నియామకం తర్వాత వీటిగురించివీటిని నాలుగు థపాలుగా జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం 2021 జనవరిలో నిర్ణయం తీసుకోవలసి వుందితీసుకుంది.<ref name=":0" />
 
==2021 ఎన్నికలు==
{{main| స్థానిక సంస్థల ఎన్నికలు}}
2021 జనవరిలో [[గ్రామ పంచాయితీ]] ఎన్నికల జరపటానికి ఆదేశం ఇవ్వబడింది. <ref name=":0">{{Cite web|url=https://sec.ap.gov.in/Doc21/GP_Notification_2021_Telugu.pdf|title=గ్రామ పంచాయితీ ఎన్నికల ఆదేశ ప్రకటన|website=SEC|date=2020-01-23|access-date=2021-01-26}}</ref> ప్రభుత్వంతో విభేదాలు, సుప్రీంకోర్టుకు చేరడంతో, సుప్రీంకోర్టు ప్రక్రియను ఆపడానికి నిరాకరించడంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. <ref>{{Cite web|url=https://m.eenadu.net/latestnews/supreme-court-rejected-all-petitions-of-ap-government-about-panchayat-elections/121017808|title=ఏపిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందే:సుప్రీం|website=ఈనాడు|access-date=2021-01-26}}</ref> ఈ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు తాజాపరచడంలో పంచాయితీరాజ్ శాఖ విఫలమైనందున 1.1.2019 నాటి ఓటర్ల జాబితాలను వాటికి 7.3.2020 నాటికి చేసిన సవరణలతో వాడటానికి కమీషనర్ నిర్ణయించాడు. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Doc21/85_22_1_2021_Direction.pdf|title=Direction on Electoral Rolls|website=SEC|date=2020-01-22|access-date=2021-01-26}}</ref>
===వివాదాలు===
ఏకగ్రీవాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వం మాధ్యమాలలో విడుదల చేసిన పత్రికా ప్రకటన వివాదాస్పదమైంది. <ref>{{Cite web |title=ఇదేం ‘ఏకగ్రీవం’?|url=https://www.andhrajyothy.com/telugunews/is-this-consensus-202101280218632|date=2021-01-27|website=ఆంధ్రజ్యోతి|access-date=2021-01-28}}</ref>