చిరుత (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
name = చిరుత|
year = 2007|
image = బొమ్మ:TeluguFIlmPoster Chirutha 2007-1.JPG|
starring = [[రామ్ చరణ్ తేజ]]
[[ఆలీ]]
[[నేహాశర్మ]]
[[ఆసీష్ విద్యార్ధి]]
[[ప్రకాష్ రాజ్]]
[[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
[[బ్రహ్మానందం]]
[[ఎమ్.ఎస్.నారాయణ]]
[[సూర్య]]
[[సాయాజీ షిండే]] |
story = [[పూరీ జగన్నాధ్]]|
పంక్తి 30:

చిన్నతనంలోనే తన కళ్ళముందే తన తండ్రి హత్య కావడం చూచి చరణ్ (టామ్ చరణ్ తేజ)బాల్యం కష్టాల మధ్య గడుస్తుంది. అతడు తన తల్లిని కాపాడడానికి మరొకరి నేరం తన నెత్తిపై వేసుకొని జైలుకు వెళతాడు. తిరిగి వచ్చేసరికి తల్లి గతించింది. [[బాంగ్‌కాక్]]‌లో ఒక టూర్ గైడ్‌గా పని చేస్తున్నపుడు అతనికి సంజన (నేహాశర్మ) అనే ధనికుని కూతురితో పరిచయమౌతుంది. వారి ప్రేమ వర్ధిల్లడం, ఆ యువకుడు తన తండ్రి హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్రం కధాంశాలు.

==విశేషాలు==
[[బొమ్మ:TeluguFIlmPoster Chirutha 2007-2.JPG|rightleft|thumb|150px250px]]
* ఈ చిత్రంలో కధానాయకునికి ఉత్తమ తొలిచిత్రం కధానాయకునిగా (సిని"మా") అవార్డు లభించింది.
* చిరుత సినిమా విడుదలకు తెలుగు సినిమా రంగంలో అంతకు ముందెన్నడూ లేనంత పబ్లిసిటీ జరిగింది. చిరంజీఈవి అభిమానులు ఊరూరా పెద్దపెద్ద పోస్టర్లు పెట్టారు. అన్నదానాలు, రక్తదానాలు చేశారు.
"https://te.wikipedia.org/wiki/చిరుత_(సినిమా)" నుండి వెలికితీశారు