స్వతంత్ర భారతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
}}
స్వతంత్ర భారతం 1991లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ కింద విడుదలైన ఈ సినిమాకు [[ఆర్.నారాయణమూర్తి]] స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆర్.నారాయణమూరెతి, గుమ్మడి, రాళ్లపల్లి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AGII|title=Swatantra Bharatham (1991)|website=Indiancine.ma|access-date=2021-01-30}}</ref>
 
== నటీనటులు ==
 
* ఆర్.నారాయణమూఋతి
* గుమ్మడి
* రాళ్లపల్లి
* పి.యల్.నారాయణ
* నర్రా
* రమాప్రభ
* జయలలిత
* రవిశంకర్
* శ్రీహరి
* ముక్కురాజు
 
== సాంకేతిక వర్గం ==
 
* మాటలు: పి.యల్.నారాయణ
* పాటలు: సి.నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి,నందిగామగని,దేవవ్రత్, రాజలింగం
* సంగీతం: జె.వి.రాఘవులు
* కెమేరా:యస్.వెంకట్
* కథ: ఆర్.నారాయణమూర్తి
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/స్వతంత్ర_భారతం" నుండి వెలికితీశారు