కోస్తా: కూర్పుల మధ్య తేడాలు

339 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
వికీ శైలి ప్రకారం చిన్న సవరణలు చేశాను
చి (clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు)
చి (వికీ శైలి ప్రకారం చిన్న సవరణలు చేశాను)
| footnotes =
}}
[[File:Coastal Andhra in Andhra Pradesh.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ పటములో ఆకుపచ్చ రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.|280x280px]]
'''కోస్తా''' లేదా '''తీరాంధ్ర''' [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] లోని తీరప్రాంతముతీరప్రాంతం. '''కోస్తా''' అన్న [[తెలుగు]] మాట, కోస్ట్‌ అన్న [[ఇంగ్లీషు]] మాట కూడా 'కోస్తా' అన్న పోర్చుగీసు భాష నుండి పుట్టేయనిపుట్టిందని ఒక అనుమానం ఉంది.
 
[[ఆంధ్ర ప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లోని]]లోని రెండు (కోస్తా, [[రాయలసీమ]]) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. [[1947]]లో భారతభారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. [[1953]]లో [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్రరాష్ట్రం]] ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.
 
మొత్తముమొత్తం కోస్తా జిల్లాలు తొమ్మిది. అవి వరుసగా
* [[శ్రీకాకుళం జిల్లా]]
* [[విజయనగరం జిల్లా]]
* [[విశాఖపట్నం జిల్లా]]
* [[తూర్పు గోదావరి జిల్లా]]
* [[పశ్చిమ గోదావరి జిల్లా]]
* [[కృష్ణా జిల్లా]]
* [[గుంటూరు జిల్లా]]
* [[ప్రకాశం జిల్లా]]
* [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]
 
బ్రిటీషు ప్రభుత్వము యొక్కప్రభుత్వం పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల [[బంగాళాఖాతం|బంగాళాఖాత]] తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. [[గోదావరి]], [[కృష్ణానది|కృష్ణా]], [[పెన్నా]]నదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. [[వరి]], [[చెరకు]] పంటలకు ప్రసిద్ధి గాంచింది.
 
కోస్తా ప్రజలు [[1972]]లో [[జై ఆంధ్ర ఉద్యమం|జై ఆంధ్ర]] పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.
The four districts of coastal Andhra, East Godavri, West Godavari, Krishna, Guntur form delta area where the two biggest rivers of the state Krishna and Godavari meet Bay of Bengal. This area forms very fertile agriculture base for the state of Andhra Pradesh and touted as rice bowl of India for its rich rice production. Being lower riparian region and at an elevation of sea level, it has the advantage of being irrigated with canals and dams that are built upstream. This creates lot of contention with upper riparian region of Telanagana where the average height of the lands exceed 300 m above sea level and the river water cannot be flowed by gravity.
-->== ఇంకా చూడండి ==
-->
* [[రాయలసీమ]]
*[[ఉత్తరాంధ్ర]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
==ఇంకా చూడండి==
* [[రాయలసీమ]]
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు]]
[[వర్గం:భారతదేశంలోని ప్రాంతాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3118574" నుండి వెలికితీశారు