దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: గిద్దలూరు మండలానికి → గిద్దలూరు మండలానికి
చి clean up, replaced: గిద్దలూరుగిద్దలూరు (3)
పంక్తి 7:
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
==గ్రామ భౌగోళికం==
'''దిగువమెట్ట''' గ్రామం [[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరు]]కు 10 కిలోమీటర్ల దూరములో ఉంది.
 
===నల్లమల అడవి===
ఇక్కడ నుండి [[నల్లమల అడవులు|నల్లమల్ల అడవి]] మొదలు అవుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల వెడల్పున అడవి ఉంది. నల్లమల్ల అడవిలో [[వెదురు]] విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో లంబాడిలు, కొయ్యవారు నివాసం ఉన్నారు. ఇక్కడినుండి లోపలికి వెళ్ళే కొలది అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు "[[ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)]]" అన్న పాటను ఈ అడవి అందాలు చూసే వ్రాసారు. పలు సినిమాల చిత్రీకరణ ఇక్కడి అడవిలో జరిగింది.
 
ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ మండలం [[కర్నూలు జిల్లా]]లో ఉంది. [[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరు]]-[[నంద్యాల]] బస్సు, రైలు మార్గంలో [[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరు]]కు 10 కి.మీ.ల దూరంలో దిగువమెట్ట ఉంది. దిగువ మెట్ట వద్ద వుండి నల్లమల్ల అడవి మొదలు అయ్యి గాజుల దిన్నె వద్ద అడవి ముగుస్తుంది. అడవి వెడల్పు 40-45 కి.మీ. ఉంది. వర్షాకాలంలో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంత పచ్చగా తివాచి పరచినట్లు కనులవిందుగా వుండును. ఎతైన కొండలు, లోయలతో బస్సు ప్రయాణం చేయునపుడు అందమయిన అనుభూతి కల్గుతుంది. [[క్రిష్ణ శాస్త్రి]] గారికి సంబంధించిన వ్యాసాలలో' ఆకులో ఆకునై' అనే పాటను ఆయన రైలులో [[విజయవాడ]] నుండి [[బళ్ళారి]] వెళ్ళునప్పుడు నల్లమల్ల అడవి అందాన్ని చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. ఈ పాటను దాసరి నారాయణ రావు గారు తన సినిమా "[[మేఘ సందేశం]]"లో ఉపయోగించారు. [[పి.సుశీల]] గారు ఈ పాటను పాడారు. ఇందుకు గాను ఆమెకు అవార్డు కూడా లభించింది.
 
ఈ అడవిలో ఇంకొ అందమైన ప్రదేశం ఉన్నది దాని పేరు '''భైరెని '''. దిగువమెట్ట నుండి 15 కి మీ దూరంలో వుంది అంధమైన జలపాతము.
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు