తూర్పు తిమోర్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 183:
తూర్పు తైమూర్‌కు స్వాత్రం లభించిన తరువాత కూడా శాశ్వతమైన సముద్రసరిహద్దులు నిర్ణయించబడలేదు. {{citation needed|date=November 2012}}
2002 మే 20 న తూర్పు తైమూర్‌కు సంపూర్ణ స్వతంత్రం లభించిన తరువాత జరిగిన ఒప్పందంలో ఆస్ట్రేలియా, తూర్పుతైమూర్ దేశాలు పెట్రోలియం డెవెలెప్మెంటు ఏరియా ఉండాలని ఆదాయంలో 90% తూర్పు తైమూర్ దేశానికి చెందాలని మిగిలిన 10% ఆస్ట్రేలియాకు చెందాలని ప్రతిపాదించబడింది.<ref>{{cite web |url=http://www.aph.gov.au/library/pubs/RN/2001-02/02rn45.htm |archiveurl=https://web.archive.org/web/20110604224608/http://www.aph.gov.au/library/pubs/RN/2001-02/02rn45.htm |archivedate=4 June 2011 |title=The Timor Sea Treaty: Are the Issues Resolved? |publisher=Aph.gov.au |accessdate=17 July 2011}}</ref> 2005 ఒప్పందం ఆధారంగా తూర్పు తైమూర్, ఆస్ట్రేలియా సముద్రసరిహద్దుల విషయంలో రెండూ వారి వివాదాలను దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాయి.<ref>{{cite web |author=Geoff A. McKee, oil and gas expert engineer, Lecturer, University of NSW, Sydney, Australia |url=http://www.canb.auug.org.au/~wildwood/05mar26mckee.html |title=McKee: How much is Sunrise really worth?: True Value of a Timor Sea Gas Resource (26 Mar 05) |publisher=Canb.auug.org.au |accessdate=17 July 2011 |website= |archive-url=https://web.archive.org/web/20060823032214/http://www.canb.auug.org.au/%7Ewildwood/05mar26mckee.html |archive-date=23 ఆగస్టు 2006 |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.pm.gov.tp/bill.htm |title=Prime Minister and Cabinet, Timor-Leste Government – Media Releases |publisher=Pm.gov.tp |accessdate=17 July 2011 |archive-url=https://web.archive.org/web/20110615034259/http://www.pm.gov.tp/bill.htm |archive-date=15 జూన్ 2011 |url-status=dead }}</ref><ref name=ABC>{{cite news |author=Australian Broadcasting Corporation |title=East Timor spying case: PM Xanana Gusmao calls for Australia to explain itself over ASIO raids |newspaper=Australian Broadcasting Corporation |date=5 December 2013 |url=http://www.abc.net.au/news/2013-12-04/east-timor-pm-shocked-by-asio-raids-over-spying-case/5135146}}</ref>
తూర్పు తైమూర్‌లో పేటెంట్ లా రూపొందించబడలేదు.<ref>{{cite web |url=http://www.billanderson.com.au/Gazetteer-Patents.htm |title=Gazetteer – Patents |publisher=Billanderson.com.au |accessdate=28 March 2010 |website= |archive-date=26 సెప్టెంబర్ 2018 |archive-url=https://web.archive.org/web/20180926141115/http://www.billanderson.com.au/Gazetteer-Patents.htm |url-status=dead }}</ref>
== గణాంకాలు ==
[[File:Man in traditional dress, East Timor.jpg|thumb|left|upright|An East Timorese in traditional dress]]
"https://te.wikipedia.org/wiki/తూర్పు_తిమోర్" నుండి వెలికితీశారు