దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
== జననం ==
[[1945]]లో [[జూలై 30]] న యానంలో జన్మించాడు. దేవదాసు స్వగ్రామం [[యానాం]] శివారులోని కనకాల పేట. ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం [[ఫ్రాన్సు|ఫ్రెంచి]] పరిపాలనలో ఉన్నప్పుడు యానాం యం.యల్.ఎ.గా చేసాడు. తల్లి మహలక్షమమ్మ. తోబుట్టువులు తనతో కలిపి ఎనమండుగురులో తనే పెద్దవాడు.
 
== చదువు - ఉద్యోగం ==
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు