గై డి మొపాసా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ఆగస్టు 5, 1850 → 1850 ఆగస్టు 5 (2), 6 జూలై 1893 → 1893 జూలై 6, → , , → , (2)
చి →‎top: clean up, replaced: ఫ్రెంచిఫ్రెంచి
పంక్తి 17:
}}
 
'''గై డి మొపాసా''' (5 ఆగస్టు 1850 – 1893 జూలై 6) ప్రసిధ్ధ [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]] రచయిత, ఆధునిక చిన్న కథల సాహిత్యానికి ఆద్యుడు. ప్రపంచ సాహిత్యంలో కథా రచన అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాసా ఒకటి. వస్తువు, [[శిల్పము]], విషయంలో సోమర్ సెట్ మాం కీ, ఓ హెన్రీకి కూడా మార్గదర్శకుడిగా కీర్తి సంపాదించేడు. అసామాన్యమైన సునిశితదృష్టి కనబరుస్తూ, మానవనైజం లోని అన్ని పార్స్వాలూ స్పృశిస్తూ అద్భుతమైన సాహిత్య సృష్టి చేశాడు. అందులో Naturalism and Fantastic రెండూ ఉన్నాయి. అతని కథలని చిన్నచిన్నమార్పులతో చాలామంది అనుకరించేరుకూడా. మనోవిశ్లేషణాత్మక రచన అతని [[ముద్ర]]. లియో టాల్ స్టాయ్ [[కళ]] గురించి వ్రాసిన వ్యాసాలలో మొపాసా సాహిత్యం లోని కళాత్మకత ఆవిష్కరించేడు. అతని వచన రచన కొన్ని సందర్భాలలో పద్యరచనని మించిన కల్పనాశక్తితో, సందర్భానికి తగ్గట్టుగా ఉంటూ, దానికి విలువని జోడిస్తుంది. అతను Joseph Prunier, Guy de Valmont, and Maufrigneuse అన్న మారు పేర్లతో రచనలు చేశాడు. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు.
 
=='''బాల్యం'''==
"https://te.wikipedia.org/wiki/గై_డి_మొపాసా" నుండి వెలికితీశారు