డేనియల్ నెజర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: ఫ్రెంచిఫ్రెంచి
 
పంక్తి 10:
==జీవిత విశేషాలు==
 
తెలుగుభాష నేర్చుకుని తెలుగు జానపద కళారీతుల్ని [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]] భాషలో వర్ణించి ఐరోపా ప్రజలకు పరిచయం చేసిన వక్త. డేనియల్ నెజర్స్ పుట్టి పెరిగింది పారిస్ లో
 
1963 లో లిష్ కెర్, [[భద్రిరాజు కృష్ణమూర్తి]] వ్రాసిన ఇంట్రడక్షన్ టూ స్పోకెన్ తెలుగు చదిని భాషగురించి తెలుసుకున్నారు.
పంక్తి 26:
 
==పరిశోధక అంశాలు==
వేమన పద్యాలు, చింతామణి నాటకాన్ని మొదలైన 150 శతకాలు ప్రెంచి భాషలోకె అనువదించారు.
 
[పారిస్]]లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఎంఫిల్ ధీసిస్ పనిమీద [[తూర్పుగోదావరి జిల్లా]] [[పెద్ధాపురం]] 1983 లో వచ్చి రెండునెలలు ఉన్నారు. 1985 లో ఎంఫిల్ ధీసిస్ సమర్పించారు. తరువాత 5 నెలల వయస్సున్న బాబుతొ కలిసి 1986 నుండి 1990 వరకు పెద్దాపురంలో ఉన్నారు. జానపద కళారూపాలైన బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాట, గొల్లసుద్దులు మొదలగు అంశాలపై (పి హె చ్ డీ) పరిశోధనచేశారు.వందలమంది కళాకాఅరులను, రచయితలను కలుసుకొని సమాచారం సేకరించారు. 1997 లో పి హె చ్ డీ ధీసిస్ సమర్పించారు.
 
==మరిన్ని విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/డేనియల్_నెజర్స్" నుండి వెలికితీశారు